అంగన్వాడీకార్యకర్తలకు శిక్షణ
గోపాలపురం మేజర్ న్యూస్ గోపాలపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని గోపాలపురం దేవరపల్లిమండలాల్లో పనిచేస్తున్న అంగన్వాడి కార్యకర్తలకు పోషణభి పడాయి బి పై రెండు రోజులపాటు జరగనున్న శిక్షణ కార్యక్రమం బుధవారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో ప్రారంభమైంది ఇందులో భాగంగా అంగనవాడి కేంద్రాల పనితీరు మెరుగుపరచడం పిల్లలకు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించడం జీరో నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉన్నపిల్లలకు పోషణ గురించి సిడిపిఓ డి మమ్మీ వివరించారు.వయసుకు తగిన బరువు తగిన ఎత్తు,ఎత్తుకు తగిన బరువు ఉండే విధంగా ఉండే విధంగా పోషణ లు అందించాలని మమ్మీ తెలిపారు అదేవిధంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ఆటపాటలతో కూడిన మెరుగైన విద్యను అందించాలన్నారు గృహ సందర్శనాల ద్వారా తల్లులకు శిశువుల సంరక్షణ పై పలు అంశాలు గురించి తెలియజేయవచ్చని టిడిపి ఓ మమ్మీ తో పాటు సూపర్వైజర్లుడి విజయ్ కుమారి ఎం శశికళ అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణను ఇచ్చారు