అక్రమ మద్యం స్వాధీనం, శ్రీకాళహస్తి డిఎస్పి పావని
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలంలో అక్రమ మద్యం సీజ్ 260 బాటిళ్లు (180ml) పెన్నలపాడు గ్రామంలో నిల్వ ఉంచిన మద్యాన్ని శ్రీకాళహస్తి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పావని ఆధ్వర్యంలో తొట్టంబేడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. *వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి*