BREAKING
ఫస్ట్ నైట్ రోజే భర్తకు షాకిచ్చిన భార్య.. నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ 'మొద రాత్రి'! న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన బిజెపి నేత భోగిరెడ్డి హలో బహుజన చలో బడంగ్ పేట ఉత్తమ ఉపాధ్యాయుడిగా చంద్రశేఖర్ సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కసునూరులో మెడికల్ కంపెనీ సందర్శించిన బీటెక్ రవి అమ్మాయిగా పదేళ్ల ప్రయాణం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్! శ్రీ గణేష్ దేవస్థానం హుండీ లెక్కింపు రమణేశ్వరంలో వైభవంగా 'సనాతన ధర్మ సహస్ర సూత్రాలు' గ్రంథావిష్కరణ* రాజకీయాల్లోకి కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్‌‌..? వేలాది మంది అభిమానులతో భారీ సమావేశం! ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పీజీఆర్‌ఎస్‌ అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలి బందగి మరణం తీరనిలోటు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. డిండి. మేజర్ న్యూస్ : బంధకి అకాల మరణం వారి కుటుంబానికి స్థానిక పార్టీకి తీరనిలోటని దాన్ని ఎవరూ పూడ్చలేరని సిపిఐ జాతీయ కార్యదర్శి వల్ల వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్ బోయకొండ గంగమ్మ ఆలయ టెండర్‌పై సమగ్ర విచారణకు వినతి శ్రీకొండలమ్మ ఆలయ హుండీ ఆదాయం 27 లక్షల 82 వేలు

అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ పార్లమెంట్ సభ్యులు రంగుల ప్రతాపరెడ్డి

Select Suryaa Now
అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ పార్లమెంట్ సభ్యులు రంగుల ప్రతాపరెడ్డి

అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ పార్లమెంట్ సభ్యులు గంగుల ప్రతాపరెడ్డి 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ 
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మాజీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర బిజెపి నాయకులు గంగుల ప్రతాపరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో మఠం ప్రతినిధి మాధవన్, ప్రధాన అర్చకులు వేణు గోపాలన్ స్వాగతం పలికారు . దర్శనానంతరం ఆయన కు తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. అహోబిలం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆయన మఠం వారితో మాట్లాడడం జరిగింది. నంద్యాల క్రాంతి నగర్ బిజెపి నాయకులు రిషికేశవరెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు ఉన్నారు.