BREAKING
వైసీపీ నాయకులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్. ఐడి కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల బీమా లాజిస్టిక్స్ రంగంలో చైనా 'ట్రేడ్ సూపర్‌వెపన్' ప్రాజెక్ట్ వెనుకడుగు

హలో బహుజన చలో బడంగ్ పేట

Select Suryaa Now
హలో బహుజన చలో బడంగ్ పేట

 

 

బహుజన స్టూడెంట్ యూనియన్ రాష్ట్రఅధ్యక్షులు డాక్టర్ కత్తి వీరన్న


మునగాల, మేజర్ న్యూస్: బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ ఆధ్వర్యంలో ఈనెల 9న నిర్వహించు బహుజన రాజ్యాధికార సమరభేరికి ప్రతి ఒక్కరూ కదలి రావాలని, బహుజన స్టూడెంటు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కత్తి వీరన్న కోరారు. సోమవారం  ఆయన మాట్లాడుతూ ,మాన్యువర్ కాన్సిరాం 20వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, 85% ఉన్న బహుజనులపై జరుగుతున్న సామాజిక ఆర్థిక రాజకీయ కుటిల దోపిడి, అన్యాయాలపై తిరుగుబాటు జెండా ఎగిరేయాలని, ఈ సభకు వేలాదిమంది తరలిరావాలని, సిరిపురం యాదయ్య మున్సిపల్ గ్రౌండ్ నందు, బడంగ్పేట్ నందు నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.