పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి
ముండ్లమూరు మేజర్ న్యూస్. మండలం చిన్న ఉల్లగల్లు గ్రామము మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దర్శి మండలం సామంతపూడి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల పిఎస్ హెచ్ఎం పసుపులేటి రవి ఆ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు భోజన ప్లేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముండ్లమూరు మండల ఎం ఇ ఓ2 నూనె వెంకటసుబ్బయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేద విద్యార్థులకు భోజన ప్లేట్లు పంపిణీ చేయడం అభినందనీయమని రవి ని ప్రశంసించడం జరిగినది.