BREAKING
వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ యూరియా అందించాలి గ్లోబల్ వార్మింగ్‌ను నివారించే కీలక మార్గాన్ని విస్మరిస్తున్న ప్రపంచ దేశాలు వైసీపీ నాయకులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్.

న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన బిజెపి నేత భోగిరెడ్డి

Select Suryaa Now
న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన బిజెపి నేత భోగిరెడ్డి

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భోగి రెడ్డి ఆదిలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయడంలో తమ వంతుగా తాము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ప్రభుత్వాలకు తమవంతుగా వార్ అసోసియేషన్ వారు పడుతున్న ఇబ్బందులను తెలియజేసి చట్టాన్ని వెంటనే అమలుపరిచేలాగా ప్రభుత్వాన్ని కోరుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు ఉన్నారు

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం