BREAKING
శ్రమ క్షేత్రంలో బతుకమ్మ సంబరం-గంగారం ఉపాధి పనుల్లో పండుగ వాతావరణం కూటమి ప్రభుత్వంతోనే కడప అభివృద్ధి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్, కావ్య మారన్ వివాహం: రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం విజయ్ ఆహ్వానం ఆర్టీసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఐక్య కూటమి(EU-TMU@NMU) కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి ని గెలిపించాలి. బీజేపీ నాయకులు. మెగాస్టార్ ‘కాకా’ సినిమాకు స్టార్ సినిమాటోగ్రాఫర్.. మెరుపులు ఏ స్థాయిలో ఉండబోతున్నాయంటే? నూతన ఎస్హెచ్ఓ కి ఆటో యూనియన్ స్వాగతం* పుంగనూరులో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం. కల్కి 2 షూటింగ్ షురూ: సాయిపల్లవి ఎంట్రీపై క్లారిటీ మరియు రిలీజ్ డేట్ అప్‌డేట్ రోడ్లపై కాంక్రీట్‌ మిశ్రమం.. ప్రమాదాలకు ఆహ్వానం! మోపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా గిడ్డయ్య యాదవ్ ఖరారు మంచిర్యాల కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ మూగబోయింది - ప్రజలకు మెట్లే దిక్కు చెరువులో పడి మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు: దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ విడుదల!

అద్దంకిలో తెదేపా అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ.

Select Suryaa Now
అద్దంకిలో తెదేపా అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ.

అద్దంకిలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ కార్యక్రమానికి ముందుగా ర్యాలీ చేపట్టారు. ఛైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్ ఇంటి నుంచి కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. ముందుగా సింగరకొండ, అద్దంకిలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.