BREAKING
సమంత ఆసక్తికర వ్యాఖ్యలు: సీఎం విజయ్ నా లక్కీ ఛార్మ్ అంటూ స్టార్ హీరోయిన్ ప్రశంసలు! ఎన్నికల విధుల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలి క్లేఫేస్ మూవీ రివ్యూ: 'జోకర్' తర్వాత డీసీ నుంచి వచ్చిన మాస్టర్‌పీస్ హర్రర్ థ్రిల్లర్! రేపు వికారాబాద్‌కు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.. ఆర్‌ఓబీ నిర్మాణ పనుల పరిశీలన 35 వార్డులో తెలుగుదేశం కూటమి అభ్యర్థి మజ్జి త్రినాథ్ ప్రచారం నాలుగు బీర్లు తాగించి మోసం చేశారు. • ఆర్ టి ఐ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఆవేదన.... ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసిపి కైవశం చేసుకుంది * మేయర్ గా వరుదు కళ్యాణి గెలుపు తథ్యం * అమెరికా వ్యాపారాలలో ధరల ఒత్తిడిని పెంచుతున్న బలమైన డిమాండ్ అంగడి చౌరస్తాలో అలుముకున్న చీకట్లు.. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? జైలర్ 2 సినిమాలో నా సీన్స్ ట్రిమ్ చేశారు: షాకింగ్ నిజాలు బయటపెట్టిన నటి మేఘనా రాజ్ సర్జా! జీవీఎంసీ పోరులో జోరందుకున్న జనసేన ప్రచారం... భారీగా పార్టీలోకి చేరికలు ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం.... ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నగరాభివృద్ధి ఖాయం రామాయణం అడ్వాన్స్ బుకింగ్ సునామీ: ఆదాపురుష్ రికార్డులను తుడిచిపెట్టేసిన రణ్‌బీర్ కపూర్ సినిమా!

ఆత్రేయపురంలో కోలాహలంగా నామినేషన్

Select Suryaa Now
ఆత్రేయపురంలో కోలాహలంగా నామినేషన్

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం ఎన్నికలకు గడువు ముగియడంతో శుక్రవారం కోలాహాలంగా నామినేషన్లు పర్వం ముగిసింది. మండల పరిధిలోని 17 గ్రామాల నుంచి 20 ఎంపిటిసి స్థానాలకు  రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ నెల 21 నుండి ఆత్రేయపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు  వివిధ పార్టీల అభ్యర్థి నుంచి నామినేషన్ లు స్వికరించారు. శుక్రవారం నామినేషన్లు గడువు పూర్తి కావడంతో వివిధ పార్టీ నుంచి 105 నామినేషన్లు అందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రుద్ర ఎంపీడీవో పివిఆర్ కే రాజు తాసిల్దార్ శ్రీ రామచంద్ర మూర్తి లు  తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి 37 నామినేషన్లు, వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి 52, జనసేన పార్టీ నుంచి 8, ఇండిపెండెంట్లు 5 బిజెపి పార్టీ నుంచి 1 బి ఎస్ పి 2 నామినేషన్ అందించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు