BREAKING
దివ్యాంగ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు పారాస్పోర్ట్స్ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ పోటీలు.. 16 వ వార్డు కార్పొరేటర్ ఏడువాక కు అభినందనలు - స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది వార్తలు ప్రసారం చేస్తే..నోటీసులిస్తారా?... పద్మావత్ షూటింగ్‌లో రణ్‌వీర్ సింగ్‌కు 24 సార్లు చెంపదెబ్బ.. రజా మురాద్ ఆసక్తికర వ్యాఖ్యలు త్రాగునీటి బోరును ప్రారంభించిన కార్పొరేటర్ కాకి గంగరాజు జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ సెలక్షన్ పోటీల్లో 88 మంది క్రీడాకారులు ఎస్ఎస్టి టీం తో కలిసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వాహనాల తనిఖీలు. పార్వతీపురం జిల్లాలో ఉద్యోగులకు ఎన్నికల విధులను దూర ప్రాంతాలలో అధికారులు ఇష్టానుసారం వేయడం మానుకోవాలి.......ఎ పి టి ఎఫ్ 1938. 11వ వార్డు లో మోర్ ఎదురుగా ఫుట్ పాత్ పై ఉన్న అమ్ముతున్న కాయగూర లు ప్రజల్లో గుబులు ఓ సాథీ రే ట్రైలర్.. ప్రేమ అంటే నిలుపుకోవడమా లేక వదిలేయడమా అంటున్న ఇంతియాజ్ అలీ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది.. వైస్ చైర్మన్ ను సన్మానించిన వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తిచేయాలి ప్రజా హక్కులపై అవగాహనతోనే సమాజ అభివృద్ధి ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

ఆర్నబ్ తుఫాను భాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

Select Suryaa Now
ఆర్నబ్ తుఫాను భాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

పాలకొండ, మేజర్ న్యూస్ అర్నాబ్ తుఫాను వల్ల ప్రభావితమైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని 
పాలకొండ 20వ వార్డు కౌన్సిలర్ రాజేష్, 25వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి ప్రవీణ్ తెలిపారు. మత్స్యకార సంఘంలో నమోదైన ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం, కిలో చక్కెర, లీటరు వంట నూనె, కిలో కందిపప్పు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సహాయంతో అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.