BREAKING
బడి పిల్లలకు శుభవార్త... మహాదేవపూర్ లో ఘనంగా ప్రారంభమైన ఉచిత అల్పాహారం! పాత రుణాలు చెల్లించినా.. మళ్లీ బకాయిల నోటీసులా? సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ మోసంతో ప్రజలను వంచించారు గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి - టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు భూసిమెట్ట విద్యార్థిని ఎంపిక రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పేదల సొంతింటి కలకు నాణ్యతా లోపాల ముప్పు! ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ని కలిసిన మున్సిపల్ చైర్మన్ ,వార్డు సభ్యులు రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలు... కాఫీ విత్ కరణ్ సీజన్ 9 లో దిల్జీత్ దొసాంజ్ ఎంట్రీ?.. ఈ ఏడాది ఒకే ఒక్క ఇంటర్వ్యూపై సంచలన వ్యాఖ్యలు! జీపీయూల కోసం $40 బిలియన్ల అప్పు.. మస్క్ ఏఐ మార్కెట్ వార్నింగ్ 32 వ వార్డు టిడిపి అభ్యర్థి స్వాములను గెలిపించండి... మాండ్ర..! రాముడి పాత్రలో నటించాలనేసరికి మొదట భయమేసింది.. రణ్ కబీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు! ఆధ్యాత్మిక సంగీతంలో మునిగిపోయిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. ముంబై కన్సర్ట్‌లో క్యూట్ మూమెంట్స్ వైరల్! కమలా నగర్‌లో మార్వాడీ సోదరులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రచారం

ఆప్యాయత అనురాగాలతో ప్రచారం నిర్వహించిన వైసిపి 32 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సేగు తేజశ్రీ

Select Suryaa Now
ఆప్యాయత అనురాగాలతో ప్రచారం నిర్వహించిన వైసిపి 32 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సేగు తేజశ్రీ

వార్డులోని ప్రజలను తమ కుటుంబ సభ్యుల వలె ప్రేమాభిమానాలు చూపుతూ.. ఆప్యాయతగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆదివారం  పట్టణంలోని 32వ వార్డు వైసీపీ కౌంటర్ అభ్యర్థి సేగు తేజశ్రీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు పరిధిలోని పలు వీధుల్లో కౌన్సిలర్ అభ్యర్థి తేజశ్రీ , వైసిపి నాయకులు సేగు శ్రీధర్ ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి గడపగడపకు ప్రజలను ఆప్యాయ తగా,అభిమానంతో పలకరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించా లని అభ్యర్థించారు. మీ అందరి ప్రేమా భిమానాలు నాపై చూపాలని ఓటర్లను కోరారు. తన ప్రచార కార్యక్రమంలో రోజురోజుకు ప్రజల నుంచి అనుష్క స్పందన లభిస్తోం దని, ఆశీర్వాదంతో మరింత ప్రచార కార్యక్రమాన్ని  కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.