BREAKING
ఏపీ స్థానిక ఎన్నికల్లో పెరిగిన నిఘా: ఒకే రోజు 9 ఎఫ్‌ఐఆర్‌లు, 1,177 కేసుల నమోదు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హ్యాండ్లూమ్ హౌస్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక వెల్దుర్తి మండలం: బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం: బైక్‌ను కట్ చేస్తూ ఢీకొట్టిన ఇసుక లారీ.. యువకుడికి తీవ్ర గాయాలు! సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:కాంగ్రెస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు వెంకట్ రాములు మర్రిపాడు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం - చక్రం తిప్పిన పుట్టం సోదరులు - 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఆత్మకూరులో ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - విజయ పదంలో స్థానికం తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మాదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక

ఆలమూరు మండలం టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా దొండపాటి సుబ్బరాజు

Select Suryaa Now
ఆలమూరు మండలం టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా దొండపాటి సుబ్బరాజు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఆలమూరు మండలం కూటమి తరపున తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మడికి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు దొండపాటి సుబ్బరాజును ప్రకటించారు.  ఈ సందర్భంగా అమలాపురంలోని ఎన్నికల అధికారికి బీ - ఫారం  అందజేశారు .తెలుగుదేశం పార్టీలో మంచి పేరున్న నాయకుడిగా, సౌమ్యుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు వీర విధేయుడిగా ఉంటూ పార్టీ పట్ల తన నిబద్ధతను  చాటుకున్నారు. తాజాగా జెడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించడంతో  ఆలమూరు మండల రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది._