BREAKING
!గ్రామ సమస్యలపై ఆరా.. అభివృద్ధికి హామీ: సామన్నగారి రాము అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తజికిస్తాన్ వైదొలిగే నిర్ణయం.. 2027లో అమల్లోకి జన్మదినం నాడే కౌన్సిలర్ గా పదవీ బాధ్యతలు.. అద్దంకిలో కౌన్సిలర్ చిన్ని మానసకు అభినందనల వెల్లువ. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి* *ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి – పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి* *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్* స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల సర్వేలు చోడవరం కూటమి సర్పంచ్ అభ్యర్థి పెదబాబు ఎమ్మెల్యే రాజు ప్రకటన వెల్దుర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతోత్సవాలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పీవోలకు శిక్షణ! మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ అభినందనలు పట్టణ అభివృద్ధి నా ధ్యేయం యువ చైర్మన్ నాగసారపు రూపేష్ గుప్తా పలు వార్డుల్లో నగసరపు రూపేష్ గుప్తా, రాందేవ్ గుప్తా విస్తృత ప్రచారం ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా. షేక్ ఆజాద్ 26 వార్డు కౌన్సిలర్ కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సకాలంలో ఖర్చు చేయాలి* *రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి* *ఎరువుల బుకింగ్‌కు సంబంధించి ఎఫ్.ఎఫ్.ఎస్ యాప్‌పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి* *రైతులకు సంబంధించిన ఫార్మర్ ఐడీల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* నిర్మల్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ విధులు నిర్వహించాలి: ఎస్పీ జానకి షర్మిల : ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా. షేక్ ఆజాద్ 26 వార్డు కౌన్సిలర్

Select Suryaa Now
ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా. షేక్ ఆజాద్ 26 వార్డు కౌన్సిలర్

26వ వార్డు కౌన్సిలర్ గా షేక్ ఆజాద్ ప్రమాణస్వీకారం 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో సోమవారం నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా 26 వార్డు కు ఏకగ్రీవంగా ఎన్నికైన వైకాపా కౌన్సిలర్ షేక్ అక్బర్ (ఆజాద్) తో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆజాద్ మేజర్ న్యూస్ తో మాట్లాడుతూ 26 వార్డును అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానన్నారు. ఆదర్శవార్డుగా తీర్చి దిద్దడం జరుగుతుందన్నారు. 
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా