BREAKING
ఐసీఎంఆర్ సంపద సర్వే.. వివిధ వయసు వర్గాల్లో తగ్గిన రక్తహీనత గంగవరంలో ప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభం కోబాల్ట్ ఎగుమతులపై కాంగో మరోసారి నిషేధం పంచాయతీ సీజన్ 5 ట్రైలర్ విడుదల.. ఫులేరాలో మారిన అధికారం, కొత్త డ్రామా గత వారం పతనంతో షేర్లలో కొనుగోలు అవకాశం కార్యకర్తలకు అండగా ఉంటాం..మల్లాంలోనే ఉంటాం..శేషు రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం! అన్నను కోల్పోయిన బాధ వర్ణనాతీతం..కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు దువ్వూరు రామ రాఘవరెడ్డి (కస్తూరి రెడ్డి)స్పష్టీకరణ అందం అంటే పుట్టుకతో వచ్చేదా లేక మనమే మలుచుకునేదా.. సద్గురుతో తమన్నా ఆసక్తికర చర్చ కూటమి ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లులో అభివృద్ధి పరుగులు! చైనా-ఈయూ అధికారుల మారకపు రేట్ల చర్చలు చోర్ నికల్ కే భాగా 2 రిలీజ్ డేట్ ఖరారు.. నెట్‌ఫ్లిక్స్‌లోకి డిసెంబర్ 17న !గ్రామ సమస్యలపై ఆరా.. అభివృద్ధికి హామీ: సామన్నగారి రాము అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తజికిస్తాన్ వైదొలిగే నిర్ణయం.. 2027లో అమల్లోకి జన్మదినం నాడే కౌన్సిలర్ గా పదవీ బాధ్యతలు.. అద్దంకిలో కౌన్సిలర్ చిన్ని మానసకు అభినందనల వెల్లువ. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి* *ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి – పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి* *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్*

చోడవరం కూటమి సర్పంచ్ అభ్యర్థి పెదబాబు ఎమ్మెల్యే రాజు ప్రకటన

Select Suryaa Now
చోడవరం కూటమి సర్పంచ్ అభ్యర్థి పెదబాబు  ఎమ్మెల్యే రాజు ప్రకటన

 

చోడవరం నవంబర్ 23 మేజర్ న్యూస్ : చోడవరం మేజర్ పంచాయతీ కూటమి అభ్యర్థి గూనూరు పెదబాబు పేరును ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు సోమవారం అధికారికంగా ప్రకటించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కూటమి నాయకుల అభిప్రాయ సేకరణ అనంతరం పెదబాబు పేరును ఖరారు చేసామన్నారు. తెలుగుదేశం కార్యకర్తగా, కూటమి ఎమ్మెల్యేగా చోడవరం పంచాయతీ ఓటర్లకు  ఈ విషయం తెలియజేయడం  బాధ్యత అన్నారు. గ్రామంలో. పోటీలో ఉన్న  సర్పంచ్ అభ్యర్థుల పై   పలు పుకార్లు  షికారు చేస్తున్నాయని  వీటిని ఓటర్లు నమ్మవద్దని  హితవు పలికారు.  పంచాయతీ అభివృద్ధికి   అన్ని అర్హతలు పెదబాబుకి ఉన్నాయన్నారు. కష్ట సుఖాలలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న పెదబాబును  గెలిపించుకోవడం  తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పైన  ఉందని పిలుపునిచ్చారు.

కేతవరపు వాసు NDP సూర్య రిపోర్టర్ రావికమతం