BREAKING
గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం చిలగడదుంప తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్

40వ వార్డులో కార్పొరేటర్ గుణశేఖర్ సుడిగాలి పర్యటన - చివరి రోజు గ్రూలింగ్స్ పేట - ఎంజీఆర్ వీధిలో విస్తృత ప్రచారం - మేయర్ గా హేమలతకు మద్దతు

Select Suryaa Now
40వ వార్డులో కార్పొరేటర్ గుణశేఖర్ సుడిగాలి పర్యటన  - చివరి రోజు గ్రూలింగ్స్ పేట -  ఎంజీఆర్ వీధిలో విస్తృత ప్రచారం -  మేయర్ గా హేమలతకు మద్దతు

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:

చిత్తూరు నగరంలోని 40వ వార్డులో కార్పొరేటర్ గుణశేఖర్ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో గ్రూలింగ్స్ పేట, ఎంజీఆర్ వీధిలో ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం ఆయన ప్రచారం సాగిస్తున్నారు. 40వ వార్డులో జరిగిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాల వంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
మేయర్ గా కటారి హేమలతను భారీ మెజారిటీతో గెలిపిస్తే నగర అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని గ్రూలింగ్స్ పేట ప్రజలను కోరారు.
ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వార్డు సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ ప్రచారంలో కుమార్, రాజేష్, శరవణ, సురేందర్, తెదేపా కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,   లవకుమార్