BREAKING
ప్రజల నమ్మకమే నా బాధ్యత ఏపీ స్థానిక ఎన్నికల్లో పెరిగిన నిఘా: ఒకే రోజు 9 ఎఫ్‌ఐఆర్‌లు, 1,177 కేసుల నమోదు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హ్యాండ్లూమ్ హౌస్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక వెల్దుర్తి మండలం: బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం: బైక్‌ను కట్ చేస్తూ ఢీకొట్టిన ఇసుక లారీ.. యువకుడికి తీవ్ర గాయాలు! సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:కాంగ్రెస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు వెంకట్ రాములు మర్రిపాడు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం - చక్రం తిప్పిన పుట్టం సోదరులు - 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఆత్మకూరులో ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - విజయ పదంలో స్థానికం తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మాదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం

37వ డివిజన్‌లో షేక్ అబ్దుల్ రసూల్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
37వ డివిజన్‌లో షేక్ అబ్దుల్ రసూల్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

నెల్లూరు, మేజర్ న్యూస్ :  నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్‌లో కార్పొరేటర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ రసూల్ గెలుపు కోసం కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌ఛార్జ్ మన్యం పెంచలనాయుడు, మదీనా ఇంతియాజ్, నెల్లూరు రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అస్లాం, సీనియర్ నాయకుడు జీలాని భాయ్, నెల్లూరు రూరల్ దివ్యాంగుల అధ్యక్షుడు ఖాదర్ పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. డివిజన్‌లోని ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.