BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

37వ డివిజన్ జనసేన అభ్యర్థిగా కీర్తన యాదవ్ నామినేషన్ దాఖలు.. భారీ జనసందోహం మధ్య నామినేషన్ సమర్పణ.. తరలివచ్చిన అభిమానులు, డివిజన్ నాయకులు..

Select Suryaa Now
37వ డివిజన్ జనసేన అభ్యర్థిగా కీర్తన యాదవ్ నామినేషన్ దాఖలు..   భారీ జనసందోహం మధ్య నామినేషన్ సమర్పణ..   తరలివచ్చిన అభిమానులు, డివిజన్ నాయకులు..

(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

అనంతపురం నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలు 2026 నేపథ్యంలో 37వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థిగా కీర్తన యాదవ్ భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి నెలకొంది.కీర్తన యాదవ్ వెంట ఆమె భర్త దాడితోట సూరి, అభిమానులు, డివిజన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు మద్దతుగా నిలిచారు. భారీ జనసందోహం మధ్య నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండగా, 37వ డివిజన్‌లో జనసేన అభ్యర్థిగా కీర్తన యాదవ్ బరిలో నిలవడం స్థానికంగా రాజకీయ ఆసక్తిని పెంచింది. రానున్న ఎన్నికల్లో అభ్యర్థులు ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రచారానికి సిద్ధమవుతున్నారు.