BREAKING
భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్ సీపీ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం వరి పంటకు సస్యరక్షణే కీలకం బతుకమ్మ, దసరాకు 2,425 ప్రత్యేక బస్సులు మలినం నుండి మణిభూషణం ,చెత్త నుండి సంపద నిర్మాణం మళ్లీ రాబోతున్న సేనాపతి.. 'భారతీయుడు 3'పై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఐటీ షాక్.. ప్రైమ్ ఫోకస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం ఇండియా కూటమి ఎంపీలకు మల్లిఖార్జున ఖర్గే ఆతిథ్యం: హోటల్ భేటీ అనంతరం మళ్లీ రహదారిపై నిరసనలు బిగ్ బాస్ ఇంట్లో అపూర్వ, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం.. రసవత్తరంగా మారిన నామినేషన్స్ ఆట పండగ సీజన్ రద్దీకి చెక్: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు ప్రకటన

2వ డివిజన్‌లో కూటమి ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
2వ డివిజన్‌లో కూటమి ఇంటింటి ప్రచారం

నెల్లూరు రూరల్ నియోజవర్గం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న క్రొత్త 2వ డివిజన్ (పాత 1వ) డివిజన్లో  ఇంటింటి ప్రచారం  ప్రారంభించిన కూటమి నాయకులు"
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున ఎన్నో రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు,  అభివృద్ధి , ప్రజాసేవ , నిబద్ధత వీటిని అనుసరిస్తూ   నెల్లూరు రూరల్ నియోజకవర్గన్నీ ముందుకు నడిపిస్తున్నటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సూచనలతో రాబోతున్న స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరపున ఏ అభ్యర్థిని నిలబెట్టిన  వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అభివృద్ధికి అండగా నిలబడతామని స్థానిక ప్రజల కి వందనాలు తెలుపుతూ క్రొత్త 2 వ డివిజన్ (అశోక్ నగర్ )లో జనసేన పార్టీ అభ్యర్థి పెయ్యల పవన్ కుమార్ యాదవ్ గారు , తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మహ్మద్ జావీద్ గారు ప్రచారం చేయడం జరిగింది. అలానే 
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల  కార్యకర్తలు కూడా పాల్గొనటం జరిగింది.