BREAKING
తొలి చిత్రమే కావడంతో చాలా లక్కీగా ఫీలవుతున్నా: తత్వం హీరోయిన్ దష్విక ప్రత్యేక ఇంటర్వ్యూ మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీలో అభివృద్ధి పరవళ్లు నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్- అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు అనకాపల్లి చిత్రం.. ప్రీ రిలీజ్ వేడుకలో సినీ ప్రముఖుల ప్రశంసలు ట్రాన్స్‌జెండర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన ఎస్పీ అది జింక మాంసమే..... అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ పార్వతి తిరువొతు రికార్డు సృష్టి.. యాభై కోట్ల క్లబ్ లోకి ప్రథమ దృష్టియ కుట్టక్కర్ నూనెపల్లె అండర్ రోడ్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి వైసీపీ నేతలే ప్రధాన కారణం- సిపిఎం మాజీ నేత మస్తాన్ వలి ఎన్నికల వ్యవస్థను కాపాడాలని సీపీఎం ర్యాలీ నటుడు నాసర్ కీలక ప్రకటన.. డిసెంబర్‌లో నూతన భవన ప్రారంభోత్సవం, రజనీ సన్మానంపై క్లారిటీ ఆదివాసీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా గణేష్ నాయక్‌.… చెత్తను వేరు చేయడం, వాటినిర్వ హణ, రీసైక్లింగ్‌పై అవగాహన ఆషా ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

27 మంది దళితుల మృతిపై ఎస్‌ఐటీ విచారణ జరపాలి

Select Suryaa Now
27 మంది దళితుల మృతిపై ఎస్‌ఐటీ విచారణ జరపాలి

అనంతపురం బ్యూరో

 

27 మంది దళితుల మృతిపై ఎస్‌ఐటీ విచారణ జరపాలి

అనంతపురం, సెప్టెంబర్ 29: 

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 27 మంది దళితులు హత్యకు గురయ్యారని ఆరోపిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, 27 మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించినప్పటికీ చర్యలు తీసుకోలేదని బీఎస్పీ నాయకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగభూషణం, జిల్లా అధ్యక్షులు కాసాని నాగరాజు, నాయకులు బైనేని శ్రీనివాసరాజు, అంకె కుళ్లాయప్ప, శ్రీనివాసులు, నాగసుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.