BREAKING
సీఈ సి జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి.... జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నంద్యాలలో బిగ్ బాస్...బిగ్ రక్తదానం శిబిరం సమాజోద్ధరణ, స్వాతంత్ర్యోద్యమ పిపాసులు పెద్దాపూర్‌లో అండర్ డ్రైనేజీ పనులకు భూమిపూజ ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. చెన్నై వేడుకలో రాజమౌళి భావోద్వేగ వ్యాఖ్యలు పేదలకు సంజీవని సీఎం సహాయనిధి -ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రిచ్ మూవీ.. బస్తీ బాయ్ లవ్ స్టోరీగా రానున్న మోహిత్ పెడాడ చిత్రం సీఎం రాక ముందే పెండింగ్ పనులు ప్రారంభించాలి ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం.. అత్యధిక ఓట్లతో రెండోసారి సెక్రటరీగా ముళ్లపూడి మోహన్ నవంబర్ 21న హైదరాబాద్‌లో ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర చిత్రామృతం 3.0 మ్యూజికల్ కాన్సర్ట్ తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలి సినిమాలకు దూరంగా వెళ్లి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన అరవింద్ స్వామి.. నటనను వీడి బిజినెస్ దిగ్గజంగా మారిన వైనం శివకార్తికేయన్‌తో విభేదాలపై స్పందించిన వెంకట్ ప్రభు.. ఆ వార్తలపై క్లారిటీ prabhas-releases-romeo-juliet-movie-story-glimpse ఏఐ-ఆధారిత ఫార్మకోవిజిలెన్స్ పై శిక్షణ ఐఐటీ హైదరాబాదు నిపుణులతో గీతం ఫార్మసీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి

అది జింక మాంసమే.....

Select Suryaa Now
అది జింక మాంసమే.....

 

షాద్ నగర్ పరిధిలోని రాయికల్ టోల్గేట్ వద్ద జింక మాంసాన్న  ఎస్ఓటి పోలీసులు తనిఖీల ద్వారా పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే అది జింకమాంసమేనా, కాదా అన్నదానిపై కొత్తూరు పశువైద్య అధికారిని పద్మిని పరీక్షలు నిర్వహించారు. సీసీఎంబి టెస్ట్ ద్వారా అది జింక మాంసమేనని నిర్ధారించారు. దానికి సంబంధించిన షాంపుల్స్ సేకరించడం ద్వారా సేకరించిన వివరాలను విచారణ అధికారులకు అందజేశారు. ఈ సంఘటనలో ఇప్పటికే పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారి నుంచి వాహనాలు, రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. జింక మాంసం నిర్ధారణ ద్వారా పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు.

 

జవ్వాజి రాఘవేంద్ర గౌడ్ : మేజర్ న్యూస్, షాద్ నగర్