17వ వార్డులో అక్షయ్ ప్రచార జోరు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు 17వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బి. అక్షయ్ ప్రచారం జోరుగా సాగింది. అక్షయ్‌కు ఒక ఓటు, చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్‌కు మరో ఓటు వేసి ఇద్దరినీ గెలిపించాలని నాయకులు, కార్యకర్తలు ఓటర్లను కోరారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్