BREAKING
అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి వీర రాఘవులుకి కూటమి శ్రేణుల సంపూర్ణ మద్దతుతో విస్తృత ప్రచారం షురూ.. టిడిపి ఎంపీటీసీల నామినేషన్ వచ్చిన తెలుగు తమ్ముళ్లకు ధన్యవాదాలు. దేవినేని రమ కోటేశ్వరరావు. 16వ వార్డులో అన్నపూర్ణ మూర్తి ప్రచారం జోరు బాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం ఉట్స్ సారంగపల్లి జీపీలో పెన్షన్ల పంపిణీ.. పరవాడ జెడ్పీటీసీ అభ్యర్థిగా చింతకాయల సుజాత ముత్యాలు నామినేషన్ 17వ వార్డులో అక్షయ్ ప్రచార జోరు జగ్గయ్యపేట పట్టణాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అట్లాంటాలోని ఐసీఈ భవనంపై మోలోటోవ్ కాక్‌టెయిల్‌తో దాడి: జార్జియా వాసిపై ఫెడరల్ కేసులు.. ఎఫ్‌బీఐ అదుపులో నిందితుడు! చంద్రుడిపై స్థావరం, వ్యోమగాముల ల్యాండింగ్ కోసం అపోలో స్థాయి అత్యవసర కార్యాచరణ: వేగం పెంచిన నాసా.. డిక్లరేషన్‌ హామీలు అమలు చేయాలి రాహుల్ గాంధీ ఎప్పటికీ ఎదగని 'ఎటర్నల్ యూత్ ప్రొడక్ట్': అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా.. హైమాక్స్‌ స్తంభాన్నే మింగేస్తున్న అక్రమ నిర్మాణం! భారత్‌తో వ్యూహాత్మక అజెండా బలోపేతమే లక్ష్యం:యూరోపియన్ పార్లమెంట్ ఉన్నత స్థాయి బృందం భారత పర్యటన.. రాహుల్ గాంధీపై నమోదైన రాజకీయ, పరువునష్టం కేసులు:

గుంటూరు: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం

Select Suryaa Now
గుంటూరు: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం

గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటు చెేసుకుంది.12వ డివిజన్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థితో గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో  టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న టిడిపి నేతలు ఎదురుపడ్డారు. వారిని ఆత్మీయంగా పలకరించిన అంబటి రాంబాబు ఇరు పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులతో కరచాలనం చేయించారు. గొడవలకు దూరంగా ఇరు పార్టీల అభ్యర్థులు శాంతియుత వాతావరణంలో ప్రచారం చేసుకోవాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని అంబటి రాంబాబు అన్నారు. 

 

అనిల్ కాంత్.కె ….. గుంటూరు ప్రతినిథి