BREAKING
సప్లయర్ వివాదంతో రెండు నెలలుగా నిలిచిపోయిన ట్రిపుల్ సెవెన్ కార్గో విమానాల తయారీ అమెరికాలో పెరిగిన ధరలు, మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు గండం బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలలో అవినీతిపై లూలా, బోల్సోనారో మధ్య హోరాహోరీ విమర్శలు ఆర్ట్స్ కళాశాల మైదానంలో వైసీపీ మేయర్ అభ్యర్థి ప్రచారం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారం.. జర్మనీలో హిట్లర్ చారిత్రక నివాసం ఈగల్స్ నెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం అమెరికాలో గూఢచార సమాచారాన్ని ప్రియురాలి సబ్‌స్టాక్‌కు లీక్ చేసిన ప్రభుత్వ కాంట్రాక్టర్ అరెస్ట్ 22వ డివిజన్‌లో లక్ష్మీదేవి ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన.. జిమ్ నుంచి జారిపడి మహిళ మృతి దేవరగట్టులో ఇనుప గొలుసులు తెంపిన గొరవయ్య. అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి వీర రాఘవులుకి కూటమి శ్రేణుల సంపూర్ణ మద్దతుతో విస్తృత ప్రచారం షురూ.. టిడిపి ఎంపీటీసీల నామినేషన్ వచ్చిన తెలుగు తమ్ముళ్లకు ధన్యవాదాలు. దేవినేని రమ కోటేశ్వరరావు. 16వ వార్డులో అన్నపూర్ణ మూర్తి ప్రచారం జోరు బాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం ఉట్స్ సారంగపల్లి జీపీలో పెన్షన్ల పంపిణీ..

పరవాడ జెడ్పీటీసీ అభ్యర్థిగా చింతకాయల సుజాత ముత్యాలు నామినేషన్

Select Suryaa Now
పరవాడ జెడ్పీటీసీ అభ్యర్థిగా చింతకాయల సుజాత ముత్యాలు నామినేషన్

పరవాడ ఉమ్మడి ఎన్డీఏ కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి చింతకాయల సుజాత ముత్యాలు శుక్రవారం అనకాపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా చేరుకుని ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఇన్‌చార్జ్ పంచకర్ల ప్రసాద్, ఎంపీటీసీ అభ్యర్థి బుగుడి రామ గోవిందరావు, మాజీ జెడ్పీటీసీ పైల జగన్నాథరావు, తాణాం మాజీ సర్పంచ్ కన్నూరు వెంకటరమణ, టీడీపీ మండల అధ్యక్షుడు వియ్యపు చిన్న తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు సుజాత ముత్యాలుకు మద్దతు తెలిపారు.