BREAKING
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు అవకాశం డిసెంబర్ 31 లోపు నిధి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి : డిఇఓ వైఎస్ జగన్‌ను కలిసిన చవ్వా రాజశేఖర్ రెడ్డి *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కటారు చిన్న రాజా యాదవ్ మద్దతు పంచాయతీ ఎన్నికల విధులు అదే మండలం లేదా పక్క మండలంలో కేటాయించాలి.. ఎస్‌టీయూ వినతి క్రిస్మస్ కానుకగా ‘రియాలిటీ’ విడుదల.. ‘రుత్తూ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, డైరెక్టర్ కిరణ్ అబ్బవరం! చంద్రబాబు ఆలోచన మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనుంది : Dr. గొట్టిపాటి లక్ష్మీ విద్యార్థులకు ఆధ్యాత్మిక భావన అవసరం రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు కెల్ల విద్యార్థులు _జూలకల్లు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి ఖాసీం_ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండీ ఖాసీం మండలంలోని జూలకల్లు గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాల (ఉర్దూ) మరియు మండల ప్రాథమిక పాఠశాల (ప్రధాన) లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమావేశం చంద్రయాన్ విలక్షణమైన కాన్సెప్ట్‌తో అందరినీ అలరిస్తుంది.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు! 13వ తేదీన జిల్లాలో పర్యటించాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి అరాచకంతో అభివృద్ధితోనే టిడిపి అత్యధిక స్థానాలు గెలిచాం

14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలులోని శ్రీ మాటూరి రామారావు శాఖ గ్రంథాలయంలో ఈనెల 14 నుండి 20 వరకు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించబడుతాయని శాఖ గ్రంధాలయ అధికారి కలపాల సుభాష్ చంద్రబోస్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14న గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం అవుతాయని, 15న పుస్తక ప్రదర్శన మరియు ముగ్గుల పోటీలు, 16న గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను స్మరించుకొనుట, మరియు నీతి కథల వ్రాయటంపై పాటలు, 17న కవి సమ్మేళనాలు మరియు గ్రంథాలయ ఉపయోగాలపై వ్యక్తులకు పాఠాలు, 18న విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు, 19న మహిళ దినోత్సవం సందర్భంగా తెలుగు పద్యాలు, పాటలు. 20న గ్రంథాలయ వారోత్సవాల ముగింపు ఉత్సవము బహుమతి ప్రధాన కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. మండలంలోని విద్యార్థులు, ప్రజలు, పాఠకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని శాఖా గ్రంధాలయ అధికారి కలపాల సుభాష్ చంద్రబోస్ కోరారు.