BREAKING
పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు ఆర్బీఐ రెడ్ లైన్ దాటిన రిటైల్ ద్రవ్యోల్బణం: అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్టం 6.09% నమోదు చీరాలలో టీడీపీలోకి 50 కుటుంబాల చేరిక సామాన్యుడికి ద్రవ్యోల్బణం సెగ: పాలు, నెయ్యి, సబ్బులు, సిగరెట్ల ధరల పెరుగుదల భారత పీఎల్ఐ (PLI) పథకాల రిపోర్ట్ కార్డ్: అంచనాలను అందుకున్న రంగాలు, వెనుకబడిన రంగాల పూర్తి వివరాలు 48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన!

రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు కెల్ల విద్యార్థులు

Select Suryaa Now
రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు కెల్ల విద్యార్థులు

           గుర్ల,నవంబర్ 12 మేజర్ న్యూస్: రాష్ట్రంలో కృష్ణాజిల్లాలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కోకో పోటీలకు కెల్ల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ వెల్లడించారు.ఈ మేరకు    నవంబర్14నుండి16 తేదీ వరకు కృష్ణాజిల్లా గుడివాడ పట్నంలో జరగనున్న 45వ జూనియర్ బాల బాలికలు రాష్ట్రస్థాయి కోకో పోటీలు జరగనున్నాయి.ఈ పోటీలలో కెల్ల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొననున్నారని తెలిపారు  ఈ ఎంపికలు అక్టోబర్ నెలలో విజయనగరంలో  కస్పా హై స్కూల్ లో నిర్వహించారు.ఇందులో బాలికల విభాగంలో సామంతుల కుసుమాంజలి కర్రోతు దివ్యశ్రీ మరియు బాలుర విభాగంలో గుత్తి లక్ష్మణరావు కోకోలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందున జిల్లా జట్టులో స్థానం సంపాదించారు. వీరి ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి లీలా కుమారి పిడి సత్యనారాయణ మరియు ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలియపరిచారు.