ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 08:01 PM
షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆర్థిక ఇబ్బందులున్నా విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కేశంపేట మండల కేంద్రంలో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో మెగా ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే శంకర్, గ్రామ సర్పంచ్ శాంత చేతుల మీదుగా ప్రారంభించారు.