ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:54 PM
సంగారెడ్డి జిల్లాలో సోమవారం కలెక్టరేట్ లోని గ్రివేన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఇన్‌చార్జ్) పాండు మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులే తప్పనిసరిగా హాజరుకావాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. అధికారులు హాజరుకాకుండా వారి సహాయకులు హాజరవుతున్నారని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు.