|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 10:44 AM
ఈరోజు నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ గారి నివాసంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ లో ప్రగతి నగర్ బతుకమ్మ ఘాటు వద్ద శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ శుభంకారి సేవా సమితి నిర్వహించే కోటి దీపోత్సవానికి ముఖ్య అతిధిగా మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారిని కలిసి 6/11/2025 గురువారం నుంచి 10/11/2025 సోమవారం వరకు ప్రతి రోజు సాయంత్రం 5:00|| గంటలకు ప్రతీనగర్ బతుకమ్మ ఘాట్ వద్ద ధార్మిక ప్రవచనం & పూజా కార్యక్రమనికి రావాలని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందచేసిన శ్రీ ఆలేటి శ్రీనివాసరావు చైర్మన్ ఎస్.వి.సి ఇన్ఫ్రా డెవలపర్స్, దుగ్గిరాల యాజ్ఞ వాల్క్యా దిలీప్ కుమార్ శర్మ (శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య దేవి ఉపాసకులు)