ప్రతీ మహిళ ఖాతాల్లోకి రూ.2500..! పాస్టాఫీస్ వద్ద క్యూ కట్టిన మహిళలు
 

by Suryaa Desk | Tue, Jul 15, 2025, 09:19 PM

ప్రతీ మహిళ ఖాతాల్లోకి రూ.2500..! పాస్టాఫీస్ వద్ద క్యూ కట్టిన మహిళలు

నేటి సమాజంలో నిజం కంటే అబద్ధాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం ఎక్కువ అవ్వడం వల్ల.. ఆధారాలు లేని వార్తలు, పుకార్లు క్షణాల్లో ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. దీనివల్ల లాభాల కంటే కూడా అనర్థాలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు వాస్తవాలను నిర్ధారించుకోకుండానే నమ్మేసి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ ప్రచారాలు వ్యక్తుల జీవితాలపై, సామాజిక సామరస్యంపై, చివరకు ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. విశ్వసనీయత కోల్పోవడం, అనవసర భయాందోళనలు, ఆర్థిక నష్టాలు వంటివి అబద్ధ ప్రచారం వల్ల జరిగే కొన్ని ప్రధాన అనర్థాలుగా చెప్పుకోవచ్చు.


ఇందుకు తాజా ఉదాహరణగా.. తెలంగాణలోని మహాలక్ష్మి పథకంకు సంబంధించి జరిగిన ఒక ప్రచారం ప్రజలను అయోమయానికి గురిచేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే.. పోస్టాఫీస్‌లో ఖాతా ఉంటేనే రూ.2500 జమ చేస్తారని ఒక అవాస్తవ ప్రచారం విస్తృతంగా సాగింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ పుకారు నిజమని నమ్మి, హనుమకొండ జిల్లాలోని మహిళలు గత వారం రోజుల నుంచి పోస్టాఫీసుల వద్ద భారీగా క్యూ కట్టారు.


కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారెంటీలలో 'మహాలక్ష్మి పథకం' ఒకటి. దీని కింద ప్రతినెలా అర్హులైన మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించింది. ఇంకా ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు.. రూ.2500 చెల్లింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కానప్పటికీ.. దానిపై వచ్చిన తప్పుడు ప్రచారం మహిళలను పోస్టాఫీసుల వైపు పరుగులు తీయించింది.


హనుమకొండలో బాలింతలు, వృద్ధులు సైతం గంటల తరబడి ఎండలో వేచి ఉండి ఖాతాలు తీసుకున్నారు. దీనిపై తపాలా కార్యాలయ అధికారిని వివరణ కోరగా.. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని స్పష్టం చేశారు. పోస్టాఫీసు ఖాతా సాధారణంగా అందరికీ ప్రయోజనకరమైనదే కాబట్టి.. వచ్చిన వారికి ఖాతాలు తెరుస్తున్నామని తెలిపారు.


ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మీ పథకం ఎంతో ప్రతిష్టాత్మకం అయినది. దీనిలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ పథకం 2023 డిసెంబర్ 9న ప్రారంభమై, లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తోంది. దీంతో పాటు.. అర్హులైన రేషన్ కార్డుదారులు, గృహ జ్యోతి పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే పథకం ఇది. వీటితో పాటు.. ప్రతినెలా రూ.2500 ఆర్థిక సహాయం అందించే పథకం కూడా ఉంది. అయితే ఇది ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు, విధివిధానాలను ప్రకటించాల్సి ఉంది.

కుమారం భీమ్ అసిఫాబాద్‌లో విపరీత వర్షపాతం: ఎడ తెరిపి లేని జలధారలు Thu, Jul 24, 2025, 11:37 PM
Medak Sensation: ప్రేమపేరుతో బ్లాక్‌మైల్.. చివరికి హత్య – సబిల్ మిస్టరీ బయట! Thu, Jul 24, 2025, 10:11 PM
కేంద్ర మంత్రులను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే Thu, Jul 24, 2025, 08:14 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు షాక్.. 20 వేల ఇళ్లు రద్దు! Thu, Jul 24, 2025, 08:13 PM
జర్నలిస్టుల ఇంటి బిల్లులు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి Thu, Jul 24, 2025, 08:13 PM
కాచిగూడ, హైదరాబాద్ స్టేషన్ల నుంచి ,,.. ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు Thu, Jul 24, 2025, 08:08 PM
సంక్షేమశాఖ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ Thu, Jul 24, 2025, 08:05 PM
తెలంగాణ కులగణన సర్వే దేశానికే దిక్సూచి: భట్టి Thu, Jul 24, 2025, 08:00 PM
కేంద్రం వైఖరిపై మంత్రి శ్రీహరి ఆగ్రహం Thu, Jul 24, 2025, 08:00 PM
క్లీనింగ్‌కు ముందు - త‌ర్వాత‌.. బుల్కాపూర్ నాలా శుభ్ర‌మైంది ఇలా.. Thu, Jul 24, 2025, 07:44 PM
మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు: సీఎం రేవంత్ Thu, Jul 24, 2025, 07:42 PM
ఆ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ .. 12,055 మందికి బెనిఫిట్ Thu, Jul 24, 2025, 06:43 PM
రెండు ప్రభుత్వ పథకాలతో.. రూ.2 లక్షల చిట్టి కడుతున్న మహిళ.. Thu, Jul 24, 2025, 06:39 PM
తెలంగాణలో 20 వేల ఇందిరమ్మ ఇళ్లు రద్దు,,,,లబోదిబోమంటున్న లబ్ధిదారులు Thu, Jul 24, 2025, 06:33 PM
రూ.13 లక్షలకే సింగిల్ బెడ్రూం ఫ్లాట్స్.. జులై 29 వరకే ఛాన్స్ Thu, Jul 24, 2025, 06:29 PM
కేటీఆర్ బర్త్‌డే.. విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ Thu, Jul 24, 2025, 06:24 PM
యువకుడి అదృశ్యం.. ప్రేమ వివాహానికి కుటుంబ అడ్డంకి కారణమా? Thu, Jul 24, 2025, 03:17 PM
మల్లారెడ్డి కుటుంబానికి ఐటీ శాఖ షాక్.. హైదరాబాద్‌లో ఇంటిల్లిపాదీ సోదాలు Thu, Jul 24, 2025, 02:35 PM
ఖండాల జలపాతంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం.. భూక్తాపూర్‌ వాసి మనోహర్ సింగ్ విషాదాంతం Thu, Jul 24, 2025, 01:50 PM
కామారెడ్డిలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి Thu, Jul 24, 2025, 01:47 PM
పెళ్లి ఒత్తిడికి బలైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని.. గచ్చిబౌలిలో విషాదం Thu, Jul 24, 2025, 01:45 PM
యువ నాయకత్వాన్ని పెంపొందించేందుకు తెలంగాణలో రెండు కీలక కార్యక్రమాలు Thu, Jul 24, 2025, 01:40 PM
మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆర్థిక భారం తగ్గించిన విప్లవాత్మక పథకం Thu, Jul 24, 2025, 01:25 PM
నల్గొండలో హరిహర వీరమల్లు హవా.. పవన్ కళ్యాణ్ అభిమానుల రచ్చ రచ్చ Thu, Jul 24, 2025, 01:23 PM
నాగార్జున సాగర్‌కు భారీ వరద ప్రవాహం.. జలాశయం నిండుకుండలా Thu, Jul 24, 2025, 12:53 PM
కొండమల్లేపల్లిలో పాఠశాల సముదాయ సమావేశం.. గ్రంథాలయ నిర్వహణపై చర్చ Thu, Jul 24, 2025, 12:47 PM
బోరబండలో దారుణం.. ప్రేమ కథ విషాదాంతం Thu, Jul 24, 2025, 12:44 PM
మద్దిరాల కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యం.. దర్యాప్తు ఆరంభం Thu, Jul 24, 2025, 11:57 AM
డిగ్రీ చదివే అవకాశం.. ఆగస్టు 13 వరకు దరఖాస్తులకు అవకాశం! Thu, Jul 24, 2025, 11:55 AM
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎమ్మెల్సీ Thu, Jul 24, 2025, 11:12 AM
వీపనగండ్ల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు Thu, Jul 24, 2025, 11:06 AM
బొగత జలపాతం సందర్శనపై పరిమితులు – అనుమతులు రద్దు Wed, Jul 23, 2025, 11:39 PM
జలపాతాన్ని తాత్కాలికంగా మూసివేయాలని తెలంగాణ అటవీ శాఖ నిర్ణయించింది Wed, Jul 23, 2025, 09:08 PM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు Wed, Jul 23, 2025, 09:05 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది Wed, Jul 23, 2025, 09:00 PM
మధ్యప్రదేశ్‌లో వరుసగా బీసీ నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్నారని వెల్లడి Wed, Jul 23, 2025, 08:50 PM
అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినట్లు వెల్లడి Wed, Jul 23, 2025, 08:46 PM
మునిపల్లిలో ఎండు గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్ Wed, Jul 23, 2025, 07:36 PM
బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది: సీఎం రేవంత్ Wed, Jul 23, 2025, 07:30 PM
కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విపరీతమైన కోపం, అసంతృప్తి ఉంది: కేటీఆర్ Wed, Jul 23, 2025, 07:28 PM
ప్రియుడు మోసం చేశాడని పురుగుల మందు తాగిన యువతి Wed, Jul 23, 2025, 07:27 PM
ఎంపీడీవో కార్యాలయంలో రివ్యూ మీటింగ్ Wed, Jul 23, 2025, 07:26 PM
మదనపల్లెలో భారీ గొలుసుకట్టు మోసం.. ఆరా సంస్థపై ఆరోపణలు Wed, Jul 23, 2025, 07:24 PM
తెలంగాణ బీసీ కులగణన.. 42% రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి Wed, Jul 23, 2025, 07:01 PM
తెలంగాణ కేబినెట్ సమావేశం.. మహాలక్ష్మి పథకం, బీసీ రిజర్వేషన్‌పై కీలక చర్చలు Wed, Jul 23, 2025, 06:20 PM
తెలంగాణలో అత్యంత భారీ వర్ష హెచ్చరిక.. ఉత్తర జిల్లాలు అప్రమత్తం Wed, Jul 23, 2025, 06:11 PM
అయ్యపరెడ్డిపాలెంలో దారుణం.. అల్లుడి కత్తితో అత్త హత్య Wed, Jul 23, 2025, 06:09 PM
హాలియాలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు Wed, Jul 23, 2025, 05:58 PM
వాతావరణ అప్ డేట్స్ , ఈ ప్రాంతాలలో వారికీ హెచ్చరిక Wed, Jul 23, 2025, 04:44 PM
సరిక్రొత్త ఫీచర్లతో వన్‌ప్లస్ టాబ్లెట్ Wed, Jul 23, 2025, 04:44 PM
టీసీఎస్ పై పిర్యాదు చేసిన బాధితులు Wed, Jul 23, 2025, 04:41 PM
కంచగచ్చిబౌలిపై సుప్రీంకోర్టు మరో హెచ్చరిక Wed, Jul 23, 2025, 04:40 PM
తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా చేరిన వరద నీరు Wed, Jul 23, 2025, 04:39 PM
కులాలు వేరు కావడంతో ఆత్మహత్యకి పాల్పడిన ప్రేమజంట Wed, Jul 23, 2025, 04:38 PM
నల్గొండ జిల్లా పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం.. కాలం నారాయణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం Wed, Jul 23, 2025, 04:21 PM
స్థానిక సమస్యల పైన పాదయాత్ర Wed, Jul 23, 2025, 03:43 PM
18 నెలల్లో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు Wed, Jul 23, 2025, 03:36 PM
రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ విజయవంతం Wed, Jul 23, 2025, 03:34 PM
బంగారు మైసమ్మ అమ్మవారికి ఆషాడమాస పూజలు Wed, Jul 23, 2025, 03:32 PM
ఖమ్మంలో భారీ వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జి కింద మునిగిన కారు Wed, Jul 23, 2025, 02:56 PM
ఖమ్మంలో భారీ వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జి కింద మునిగిన కారు Wed, Jul 23, 2025, 02:53 PM
కాకరపల్లి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Jul 23, 2025, 02:52 PM
ఆదిలాబాద్ జిల్లాలో దారుణ హత్య Wed, Jul 23, 2025, 02:40 PM
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకరి మృతి Wed, Jul 23, 2025, 02:27 PM
సత్తుపల్లిలో విద్యాసంస్థల బంద్ విజయవంతం Wed, Jul 23, 2025, 02:23 PM
సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ప్రెస్ మీట్ Wed, Jul 23, 2025, 02:09 PM
భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న జలపాతాలు Wed, Jul 23, 2025, 02:00 PM
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ Wed, Jul 23, 2025, 01:56 PM
HYDలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి పొన్నం Wed, Jul 23, 2025, 01:54 PM
ఆర్టీసీ బస్సుకి నిప్పు పెట్టిన గుర్తుతెలియని దుండగులు Wed, Jul 23, 2025, 01:06 PM
సూర్యాపేటలో దారుణం.. వాట్సాప్లో ఎమోజీ పెట్టినందుకు హత్య Wed, Jul 23, 2025, 12:54 PM
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు Wed, Jul 23, 2025, 12:43 PM
ఎంగిలి గ్లాసులో మద్యం పోశారని.. స్నేహితులను పొడిచిన యువకుడు! Wed, Jul 23, 2025, 12:29 PM
వర్షాల ఎఫెక్ట్.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి: పోలీసులు Wed, Jul 23, 2025, 11:10 AM
గంజాయి మత్తులో కారు పైకి ఎక్కి యువకుడు హల్‌చల్ Wed, Jul 23, 2025, 11:06 AM
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు ప్రారంభం Wed, Jul 23, 2025, 11:02 AM
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది Wed, Jul 23, 2025, 08:54 AM
కొత్త రేషన్ కార్డులు .. మండలాల్లోనే పంపిణీ Tue, Jul 22, 2025, 11:12 PM
సర్పంచ్ ఎన్నికల తర్వాతే ఉద్యోగుల బదిలీలు,,,తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం Tue, Jul 22, 2025, 11:08 PM
తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌.. మూడు రోజులు కుండపోత వానలు Tue, Jul 22, 2025, 11:02 PM
NIMS అరుదైన రికార్డు: 6 నెలల్లో 100 కిడ్నీ మార్పిడులు! Tue, Jul 22, 2025, 09:54 PM
టైలర్స్ కాలనీ బొన్నాల పండుగ సంబరాల్లో పాల్గొన్న కాట సునీతా రాజేష్ గౌడ్ Tue, Jul 22, 2025, 09:30 PM
కిడ్నీ మార్పిడి సర్జరీలకు నమ్మకమైన చిరునామాగా నిమ్స్ Tue, Jul 22, 2025, 09:06 PM
బ్యాలెట్‌లో కూడా ‘నోటా’,,,,ఎన్నికల సంఘం కీలక నిర్ణయం Tue, Jul 22, 2025, 08:44 PM
రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు Tue, Jul 22, 2025, 08:40 PM
జూలై 23న సెలవు.. విద్యార్థులకు ఆనందం! కారణం తెలుసా? Tue, Jul 22, 2025, 08:34 PM
ఫ్రిజ్‌లో పెట్టిన మటన్ కూర తిని.. ఆర్టీసీ ఉద్యోగి మృతి Tue, Jul 22, 2025, 08:18 PM
కాలుష్య నివారించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు Tue, Jul 22, 2025, 08:00 PM
వైరల్ ఫీవర్లతో ఆస్పత్రి పాలవుతున్న జనం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! Tue, Jul 22, 2025, 07:55 PM
హెచ్‌సీఏ కేసు విషయంలో దుష్ప్రచారం చేయవద్దని తెలంగాణ సీఐడీ అడిషనల్ డీజీపీ చారుసిన్హా మీడియాకు విజ్ఞప్తి చేశారు Tue, Jul 22, 2025, 07:00 PM
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ Tue, Jul 22, 2025, 06:52 PM
బీసీ రిజర్వేషన్లపై జాతీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆగ్రహం Tue, Jul 22, 2025, 06:43 PM
బీసీలకు 42% రిజర్వేషన్లు.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం: భట్టి Tue, Jul 22, 2025, 06:22 PM
బీసీ రిజర్వేషన్ బిల్లుని ఎందుకు పాస్ చెయ్యడం లేదు Tue, Jul 22, 2025, 05:44 PM
పరుపులోకి దూరిన కొండా చిలువ, పట్టుకున్న స్నేక్ క్యాచర్ Tue, Jul 22, 2025, 05:43 PM
రిలయన్స్ కమ్యూనికేషన్స్ ని 'ఫ్రాడ్'గా వర్గీకరించిన ఎస్‌బీఐ Tue, Jul 22, 2025, 05:42 PM
పాపులారిటీ కోసం సాహసాలు చేసేవారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి Tue, Jul 22, 2025, 05:41 PM
రేవంత్ రెడ్డి ఒక ఫ్లైట్ మోడ్ సీఎం Tue, Jul 22, 2025, 05:41 PM
ఫేక్ యూట్యూబ్ ఛాన‌ళ్ల‌పై వేటు Tue, Jul 22, 2025, 05:37 PM
భారీ వర్షాలతో హైదరాబాద్ వాసులకి హెచ్చరిక Tue, Jul 22, 2025, 05:37 PM
నాపై చర్యలు చేపట్టడానికి ఆయనకేమి అధికారం ఉంది? Tue, Jul 22, 2025, 05:36 PM
గొర్రెల మందపై కుక్కలు దాడి.. 30 గొర్రెలు మృతి Tue, Jul 22, 2025, 05:30 PM
సన్న బియ్యంలో 40-50% నూకలు ఉంటున్నాయి: హరీశ్ Tue, Jul 22, 2025, 05:28 PM
గొర్రెల మందపై కుక్కలు దాడి.. 30 గొర్రెలు మృతి Tue, Jul 22, 2025, 05:19 PM
పరుపులోకి దూరిన కొండచిలువ.. ఎక్కడంటే? Tue, Jul 22, 2025, 05:10 PM
యాదాద్రి జిల్లాలో పులి సంచారం Tue, Jul 22, 2025, 05:06 PM
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు Tue, Jul 22, 2025, 05:05 PM
గురుకులాల వ్యవస్థను నిర్వీర్యం చెయ్యాలని సీఎం కుట్ర పన్నారు Tue, Jul 22, 2025, 03:46 PM
ఇచ్చిన హామీలను అమలుచెయ్యని దొంగ కేటీఆర్‌ Tue, Jul 22, 2025, 03:46 PM
సేంద్రియ సాగుపై అవగాహనా కలిగివుండాలి Tue, Jul 22, 2025, 03:44 PM
భారీ నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు Tue, Jul 22, 2025, 03:44 PM
వందేభారత్‌ రైళ్ల ప్రయాణికులకు గుడ్ న్యూస్ Tue, Jul 22, 2025, 03:43 PM
ముగిసిన ఆదివాసీ, తుడుందెబ్బ సంఘాల బంద్ Tue, Jul 22, 2025, 03:43 PM
హైదరాబాద్‌కు డ్రైపోర్టు మంజూరు చెయ్యాలి Tue, Jul 22, 2025, 03:42 PM
నగల దుకాణలో భారీ చోరీ Tue, Jul 22, 2025, 03:41 PM
నూతనంగా డయాలసిస్‌ రోగులకు పెన్షన్ల మంజూరు Tue, Jul 22, 2025, 03:40 PM
స్థానిక సంస్థల ఎన్నికలపై కన్నేసిన బీజేపీ Tue, Jul 22, 2025, 03:39 PM
కేటీఆర్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు Tue, Jul 22, 2025, 03:39 PM
సీఎంఆర్‌ఎప్‌ నిధులు పేదప్రజలకు వరంగా మారాయి Tue, Jul 22, 2025, 03:38 PM
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌ పై సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల Tue, Jul 22, 2025, 03:37 PM
ప్రమాదవశాత్తు నీటిలో పడి యువకుడు గల్లంతు Tue, Jul 22, 2025, 03:36 PM
కులగణన, రిజర్వేషన్ల అంశంపై కేంద్రాన్ని నిలదీయనున్న ఏఐసీసీ Tue, Jul 22, 2025, 03:36 PM
ఫుడ్ పాయ్జెన్ తో 11 మంది బాలికలు అస్వస్థత Tue, Jul 22, 2025, 03:35 PM
పాఠశాలల్లో సేంద్రియ పద్ధతి సాగుకి చర్యలు Tue, Jul 22, 2025, 03:35 PM
రాజకీయ నేతలు బాషా మార్చుకోవాలి Tue, Jul 22, 2025, 03:34 PM
సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి Tue, Jul 22, 2025, 03:33 PM
ఇసుక అక్రమ తవ్వకాలని అరికట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే Tue, Jul 22, 2025, 03:32 PM
టైగర్‌ కన్జర్వేషన్‌ జోన్‌ విషయంలో ఆలోచనలో పడిన ప్రభుత్వం Tue, Jul 22, 2025, 03:31 PM
పింఛన్‌దారులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది Tue, Jul 22, 2025, 03:31 PM
రోడ్డు ప్రమాదంలో జీవీఆర్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మృతి Tue, Jul 22, 2025, 03:30 PM
నేడు విడుదలైన టెట్‌ ఫలితాలు Tue, Jul 22, 2025, 03:29 PM
పెయిడ్ ప్రీమియర్‌తో పాటు టిక్కెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి Tue, Jul 22, 2025, 06:40 AM
పెయిడ్ ప్రీమియర్‌తో పాటు టిక్కెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి Tue, Jul 22, 2025, 06:40 AM
పెయిడ్ ప్రీమియర్‌తో పాటు టిక్కెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి Tue, Jul 22, 2025, 06:39 AM
పెయిడ్ ప్రీమియర్‌తో పాటు టిక్కెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి Tue, Jul 22, 2025, 06:38 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో మల్లారెడ్డి కోడలు భేటీ Mon, Jul 21, 2025, 08:25 PM
బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న తెలంగాణ బీజేపీ అధినేత Mon, Jul 21, 2025, 08:10 PM
ఆదివాసీలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం Mon, Jul 21, 2025, 07:59 PM
జూరాల ప్రాజెక్ట్ వద్ద ఘోర ప్రమాదం..ఎగిరి డ్యామ్‌లో పడిన యువకుడు Mon, Jul 21, 2025, 05:36 PM
రూ.1,150 కోట్లతో 24 అంతస్తుల్లో.. భారీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి.. Mon, Jul 21, 2025, 05:32 PM
నాసిరకం భోజనంతో ,,,అధ్వానంగా గిరిజన, గురుకుల పాఠశాలలు Mon, Jul 21, 2025, 05:19 PM
కుల వృత్తుల బాగోగులపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న బీఆర్ఎస్ నేత Mon, Jul 21, 2025, 05:16 PM
2 రూపాయలకే షర్ట్.. ఎగబడిన యువకులు.. చివరకు పోలీసుల ఎంట్రీతో Mon, Jul 21, 2025, 05:14 PM
హైదరాబాద్ నగరంలో 3 గంటల పాటు భారీ వర్షం.. బయటకు రావద్దంటూ హెచ్చరిక జారీ Mon, Jul 21, 2025, 05:10 PM
సంగారెడ్డి జిల్లాలోని వోక్సెన్ విశ్వవిద్యాలయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది Mon, Jul 21, 2025, 05:08 PM
పదేళ్ల పాటు రాష్ట్ర క్రికెట్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శ Mon, Jul 21, 2025, 04:56 PM
తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఇదివరకు ఏపీలో 10 ఎకరాలు వచ్చేదన్న హరీశ్ రావు Mon, Jul 21, 2025, 04:49 PM
క్రొత్త ట్రాఫిక్ నిబంధనలకు శ్రీకారం చుట్టిన కేంద్రం Mon, Jul 21, 2025, 10:38 AM
శశిథరూర్‌పై పార్టీ స్టాండ్ ఏమిటి? Mon, Jul 21, 2025, 10:36 AM
హిందీని ప్రజలపై రుద్దాలని చూస్తున్నారు Mon, Jul 21, 2025, 10:29 AM
రేవంత్ రెడ్డిని కలిసిన మలయాళ స్టార్ హీరో Mon, Jul 21, 2025, 10:28 AM
నేడు ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు Mon, Jul 21, 2025, 10:26 AM
వరంగల్ లో క్రికెట్ స్టేడియం నిర్మాణనికి చర్యలు తీసుకుంటాం Mon, Jul 21, 2025, 10:23 AM
పదవికైనా రాజీనామా చేస్తా Mon, Jul 21, 2025, 10:21 AM
బోనాల జాతర సందర్భంగా పలు దేవాలయాలని సందర్శించిన కిషన్ రెడ్డి Mon, Jul 21, 2025, 10:19 AM
ఓపెన్‌ఏఐ పై విజయం సాధించిన ప్రోగ్రామర్ Mon, Jul 21, 2025, 10:19 AM
బీజేపీ అధికారంలోకి వస్తే, హిందువులు గర్వించేలా ఉత్సవాలు నిర్వహిస్తాం Mon, Jul 21, 2025, 10:17 AM
ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై దాడికి యత్నించిన దుండగులు Mon, Jul 21, 2025, 10:15 AM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నo Mon, Jul 21, 2025, 07:52 AM
తెలంగాణలోని ఆ 3 జిల్లాలకు రూ.100 కోట్లు.. ప్రత్యేక సాయం విడుదల చేసిన కేంద్రం Sun, Jul 20, 2025, 08:16 PM
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్.. అలాంటి మెసేజ్‌లు క్లిక్‌ చేయొద్దు Sun, Jul 20, 2025, 08:11 PM
తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు Sun, Jul 20, 2025, 08:07 PM
రూ.35 లకే చీర.. క్యూ కట్టిన మహిళలు Sun, Jul 20, 2025, 07:27 PM
వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం Sun, Jul 20, 2025, 07:03 PM
‘పాతబస్తీలోని గల్లీ గల్లీకి ఆలయాలు నిర్మిస్తాం’..కేంద్ర మంత్రి బండి సంజయ్ Sun, Jul 20, 2025, 07:01 PM
తెలంగాణ సెక్రటేరియట్‌లోకి ఎంట్రీ.. విజిటింగ్ పాస్‌పై కీలక నిర్ణయం Sun, Jul 20, 2025, 04:45 PM
తెలంగాణలో ఆ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త Sun, Jul 20, 2025, 04:40 PM
జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి కలిసిన దుల్కర్ సల్మాన్ Sun, Jul 20, 2025, 04:28 PM
వారి ఇందిరమ్మ ఇళ్లు రద్దు..? ఆగస్టు 1 వరకే ఛాన్స్ Sun, Jul 20, 2025, 04:21 PM
భారతదేశానికి జాతీయ భాష అవసరం లేదని, హిందీని తమపై రుద్దకూడదని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు Sun, Jul 20, 2025, 04:17 PM
ఆ గ్రామానికి ఖరీదైన ఇన్నోవా కారులో వచ్చారు.. రెండు ఆవులను ఎత్తుకెళ్లారు Sun, Jul 20, 2025, 04:17 PM
మా టార్గెట్ వాళ్లే,,,హైడ్రా కమిషనర్ రంగనాథ్ Sun, Jul 20, 2025, 04:11 PM
కుమారం భీమ్ RTOలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ ఇలా చేయండి – ఈజీ స్టెప్స్! Sat, Jul 19, 2025, 11:55 PM
9 మంది అరెస్టు – ఫేక్ కాల్ సెంటర్ ముఠా మీద పోలీసుల మెరుపు దాడి Sat, Jul 19, 2025, 11:42 PM
జూరాలలో కృష్ణమ్మ వణుకు: గేట్లు ఎత్తేసిన అధికారులు Sat, Jul 19, 2025, 11:18 PM
"10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. స్కూల్ భవనం పైనుంచి దూకి విద్యార్థి మృతి !" Sat, Jul 19, 2025, 09:27 PM
ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, నల్లకుంట, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం Sat, Jul 19, 2025, 09:06 PM
కేటీఆర్ మాటలు రోజురోజుకు శృతి మించుతున్నాయన్న కాంగ్రెస్ నేత Sat, Jul 19, 2025, 09:00 PM
సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్‌డేట్.. కీలక ఆదేశాలు జారీ.. Sat, Jul 19, 2025, 08:56 PM
40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కల..మోడీ నిజం చేశారు- కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ Sat, Jul 19, 2025, 08:40 PM
ఏడాది కాలంలో హైడ్రాపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించామన్న రంగనాథ్ Sat, Jul 19, 2025, 08:03 PM
పిల్లల దత్తత ప్రక్రియ.. ఇక చాలా సులభం Sat, Jul 19, 2025, 06:26 PM
ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు..తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక హెచ్చరికలు జారీ Sat, Jul 19, 2025, 06:21 PM
అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ..ఉచితంగా రక్త పరీక్షలు Sat, Jul 19, 2025, 05:02 PM
ఏపీలో ఇస్తున్నారు.. తెలంగాణలో ఎందుకు ఇవ్వరు: మందకృష్ణమాదిగ Sat, Jul 19, 2025, 04:54 PM
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్‌కు సిట్ నోటీసులు Sat, Jul 19, 2025, 04:41 PM
ఎవ్వరికీ భయపడేదే లేదు,,,,బండి సంజయ్‌కు ఈటెల స్ట్రాంగ్ కౌంటర్ Sat, Jul 19, 2025, 04:34 PM
రైతులకు .. ఎకరాకు 10 టన్నుల దిగుబడి పక్కా Sat, Jul 19, 2025, 04:28 PM
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై, అన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన చెల్లెలు Sat, Jul 19, 2025, 03:42 PM
అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన మల్లారెడ్డి Sat, Jul 19, 2025, 03:38 PM
బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరగనియ్యం Sat, Jul 19, 2025, 03:37 PM
రేవంత్ రెడ్డి ఆలా మాట్లాడటం సరికాదు Sat, Jul 19, 2025, 03:36 PM
గూగుల్, మెటాకు షాక్ ఇచ్చిన ఈడీ Sat, Jul 19, 2025, 03:35 PM
శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద నీరు Sat, Jul 19, 2025, 03:34 PM
బీజేపీలో విభేదాల ఊపిరి.. బండి vs ఈటల తేడా తొలకరి జ్వాలలేనా? Sat, Jul 19, 2025, 02:55 PM
నల్గొండలో అభివృద్ధికి వేగం జోడించాలి.. రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం అవసరం Sat, Jul 19, 2025, 02:49 PM
జప్తివీరప్పగూడ గ్రామంలో బీజేపీ గ్రామ కమిటీ ఎన్నుకోవడం.. అధ్యక్షుడిగా ఉదయ్ ఎంపిక Sat, Jul 19, 2025, 02:48 PM
హుజురాబాద్‌లో ఓటమి వెనుక కుట్రలు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు Sat, Jul 19, 2025, 02:43 PM
నల్గొండలో హరితహారం.. పర్యావరణ పరిరక్షణలో అందరి భాగస్వామ్యం Sat, Jul 19, 2025, 02:38 PM
హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన.. నగరవాసులకు అప్రమత్తత అవసరం Sat, Jul 19, 2025, 02:36 PM