![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 01:52 PM
నాగార్జున, ధనుష్ కలయికలో వచ్చిన కుబేర చిత్రం జూలై 17 అర్ధరాత్రి నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ,మలయాళం,తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్ర పోషించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.134 కోట్లకు పైగా వసూలు చేసి విజయం సాధించింది.
Latest News