అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 07:58 PM
ఒకప్పుడు పలు చిత్రాలలో నటించి పాపులారిటీ సొంతం చేసుకున్న ఫ్లోరా షైనీ, బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొని ఐదు వారాలకే ఎలిమినేట్ అయ్యారు. తాజాగా మీడియా ఇంటర్వ్యూలలో ఆమె పెళ్లిపై ఊహించని వ్యాఖ్యలు చేశారు. 'నేను నా జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. అతడితో డీప్ డేటింగ్ చేస్తున్నాను. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే డేటింగ్ చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేయడమే బెటర్ అనిపిస్తోంది’ అంటూ మాట్లాడారు.
Latest News