తెలుసు కదా' చాలా యూనిక్ మూవీ : సిద్ధు జొన్నలగడ్డ
 

by Suryaa Desk | Wed, Oct 15, 2025, 07:49 PM

మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.


నీరజ గారు ఈ కథ ఎప్పుడు చెప్పారు?
- ఏడాదిన్నర క్రితమే చెప్పారు. నాకు చాలా నచ్చింది. చాలా ఎక్సైట్ అయ్యాను. అయితే క్యారెక్టరైజేషన్ మీద ఇంకా వర్క్ చేద్దాము అని చెప్పాను. టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత అనుకుంటున్న సినిమా కాబట్టి క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా వుండాలని భావించాం. క్యారెక్టరైజేషన్ చాలా సినిమాలు ముందుకు తీసుకెళ్తుంది. అలా స్టోరీ లాక్ చేసుకున్న తర్వాత అనౌన్స్ చేసాము.


తెలుసు కదాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?


-ఇందులో నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. కచ్చితంగా ఆడియన్స్ ని షాక్ చేస్తుందని నమ్ముతున్నాను. ఇందులో మంచి హ్యుమర్ కూడా ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద అద్భుతమైన బజ్ వచ్చింది. మేమేదైతే చూసి ఎక్సైట్ అయ్యామో ఆడియన్స్ కూడా ఎక్సయిట్ అవుతారని నమ్ముతున్నాను.


-ఇందులో వరుణ్ క్యారెక్టర్ ఒక ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంది. తను మామూలుగా ఉన్నప్పటికీ తన ఆలోచనలు చాలా రాడికల్ గా ఉంటాయి. ఖచ్చితంగా ఆడియన్స్ కి ఆ క్యారెక్టర్ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్మకం ఉంది.


 


ట్రైలర్ చూసిన తర్వాత బోల్డ్ కంటెంట్ అనిపించింది. సినిమా ఎలా ఉండబోతుంది?


-ఇది ఒరిజినల్ ఫిల్మ్. ఇందులో మీరు 80% కొత్త సీన్స్ ఉంటాయి. ఇంతకుముందు చూసిన సీన్స్ లాగ ఉండవు. లవ్ స్టోరీ లవ్ మ్యారేజ్ ఫ్యామిలీ రిలేషన్ షిప్ గురించి డిస్కషన్ ఉంటుంది. కానీ ప్రతి సీను చాలా కొత్తగా ఉంటుంది. నీరజ గారు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తో వచ్చారు. రాశి శ్రీనిధి క్యారెక్టర్స్ స్ట్రాంగ్ ఉంటాయి. వాళ్ళకి మించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరో.ది చాలా న్యూ ఫిలిం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీనికంటూ ఒక జానెర్ ఏర్పడుతుందని అనిపిస్తుంది.


 


-నీరజ ఐడియా చాలా కొత్తగా ఉంది. నాకు నచ్చింది. అయితే క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని తనకు ముందుగానే చెప్పాను. అలాంటి క్యారెక్టర్ కుదిరిన తర్వాతే షూట్ స్టార్ట్ చేశాము. ఈ క్యారెక్టర్ ఒక ఎడ్జ్ మీద ఉంటుంది.


 


-సినిమాలో లవ్, లైఫ్ గురించి డైలాగ్స్ చాలా హార్డ్ హిట్టింగ్ గా వుంటాయి.


 


ట్రైలర్ లో ఉన్న కంటెంట్ సినిమాలో ఉండదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది?


-ట్రైలర్ లో ఉన్న ప్రతి సీన్ సినిమాలో ఉంటుంది. ట్రైలర్ లో చివర్లో వైవా హర్ష సీన్ తప్పితే మిగతా అన్ని సీన్లు సినిమాలో వుంటాయి.


 


టిల్లు సక్సెస్ అంచనాలు పెరిగాయి కదా. అంచనాలు అందుకోవడానికి అందుకే క్యారెక్టర్జేషన్ మీద ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చిందా?


-నాకే నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏ సినిమా చేసిన అందుకే చివరి క్షణం వరకు వదలకుండా కూర్చుంటాను, ఒక క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నామని మనకి అనిపించాలి కదా. ఇప్పుడు డిటిఎస్ చూసి వచ్చిన తర్వాత చాలా ఎక్సట్ అవుతున్నా. ఇదే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని భావిస్తాను.


 


ఈ సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉందని డైరెక్ట్ గా చెప్పారు మీరు ఒప్పుకోవడానికి కారణం కూడా అదేనా?


అవునండి. తను చెప్పిన కథ లో ఒక యూనిక్ నెస్ ఉంది. తనకి తొలి రోజు నుంచి అదే విషయం చెప్పాను. కథ చాలా బాగుంది. దానికి తగ్గట్టు క్యారెక్టర్జేషన్ డెవలప్ అయితేనే చేద్దామని చెప్ప్పాను. అలాంటి యూనిక్ క్యారెక్టర్ ఇందులో కుదిరింది.


 


మీరు ఏ సినిమా చేసిన ఫిలిం మేకింగ్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుంటారు. అలా కాకుండా కేవలం యాక్టర్ గానే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలని ఉందా?


 


-ఒక ప్రాజెక్టు కమిట్ అయినప్పుడు నిర్మాత ఎవరిని బేస్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. తెలుసు కదా విషయానికొస్తే విశ్వ గారు మీకు నచ్చింది కాబట్టి సినిమా చేయండి అని చెప్పారు. అలాంటప్పుడు నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.


 


-నేను ఇన్వాల్వ్ అయ్యాను అంటే నాకు ఎవరు కథలు చెప్పలేదు. నాకోసం ఎవరు కథలు రాయలేదు. సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాల్సి వచ్చింది. నా ప్రొడ్యూసర్స్ నన్ను నమ్మి సినిమా చేస్తున్నప్పుడు 100% దానికి నేను న్యాయం చేయాలి.


 


-సినిమా హిట్ అయితే గ్రేట్ డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ అంటారు. అదే సినిమా పోతే నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నా వల్ల పోయింది. హిట్ అయితే అందరికీ క్రెడిట్ పోతే నా ఒక్కడికే బ్లెమ్. దానికి తెగించే ఇక్కడ ఉన్నాను.


 


-డైలాగ్ చెప్పి కార్వాన్ లోకి వెళ్లిపోవాలని నాకు ఉంటుంది. నేను ఇన్వాల్వ్ అవ్వకుండా సినిమా చేయడం అనేది నా కల. (నవ్వుతూ) అయితే నాకు ఆ లగ్జరీ లేదు.


 


-ఫిలిం మేకింగ్ లో ఎక్కువ వుండటంతో ప్రాసెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఆడియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను అనుకున్నది వాళ్లు కూడా ఫీలవుతున్నారా లేదా అనేది కిక్ ఇస్తోంది.


 


-జాక్ సినిమా తర్వాత ఒకరోజు డైరెక్టర్ కొరటాల శివ గారు ఫోన్ చేసి ' టిల్లుతో ఆల్ టైం హై చూశావు, జాక్ తో లో చూశావు. ఇక నువ్వు ఏం చేసినా ఆ రెండిటి మధ్య చూస్తావు' అన్నారు. ఈ మాట ఇకపై ఎలాంటి సిచువేషన్స్ అయినా ఇలా చూడాలని ఒక థాట్ ని కలిగించింది.


 


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?


-విశ్వగారు, కృతిగారి తో నాకు మంచి అనుబంధం ఉంది. నాకు చాలా ఫ్రీడం ఇస్తారు. దేనికి వెనకడుగు వేయరు. వారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంతకుముందు మిస్టర్ బచ్చన్ లో కూడా చేశాను. మంచి కథ దొరికితే రవితేజ గారితో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నాను.


 


నీరజ గారు డెబ్యూట్ డైరెక్టర్ కదా. వారితో వర్క్ ఎక్స్పీరియన్స్?


-కొత్తవారితో కలిసి వర్క్ చేయడం ఒక రిస్క్ తో కూడుకున్న పనే. అయితే రిస్క్ తో పాటు ఒక రివార్డు కూడా వుంటుంది. నీరజ గారితో వర్క్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి టీం తో వెళ్ళాలనేది ముందుగానే నిర్ణయించుకున్నాం. పీపుల్ మీడియా ప్రొడక్షన్ హౌస్, మ్యూజిక్ తమన్, ఎడిటర్ నవీన్ ఇలా చాలా ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. మీరు ట్రైలర్ టీజర్ చూస్తే ఎక్కడ కూడా కొత్త సినిమా కొత్త డైరెక్టర్ చేసిన సినిమాలా వుండదు. ఒక పెద్ద సినిమా మేకింగ్ లానే ఉంటుంది.


 


హీరోయిన్స్ గురించి?


- శ్రీనిధి, రాశి క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ఒక సీన్లో రాశి ఆడియన్స్ ని పిచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఇద్దరికీ చాలా స్ట్రాంగ్ క్యారెట్స్ ఉన్నాయి. వాళ్లకి మించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరో కి ఉంది. నా క్యారెక్టర్ సినిమాలో 23 నిమిషం తర్వాత ఒక వైల్డ్ టర్న్ తీసుకుంటుంది.


 


టెక్నికల్ టీం గురించి ?


-జ్ఞాన శేఖర్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. విజువల్స్ తో పిచ్చెక్కించారు. థియేటర్స్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది.


 


-తమన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. తమన్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ అసెట్.

Latest News
పిల్లల్ని కనే ఆలోచన లేదు: వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్ Thu, Jan 01, 2026, 12:23 PM
"స్పిరిట్" ప్రభాస్ లుక్ Thu, Jan 01, 2026, 10:43 AM
సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం ? Thu, Jan 01, 2026, 10:30 AM
ఓటిటి లలో 4 గర్ల్స్ సినిమాకు సూపర్ రెస్పాన్స్ ...నిర్మాతల ఆనందం ! Wed, Dec 31, 2025, 03:36 PM
శివాజీ వ్యాఖ్యలపై స్పందించిన నవదీప్ Wed, Dec 31, 2025, 03:06 PM
'ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు' సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న వడ్డే నవీన్ Wed, Dec 31, 2025, 02:57 PM
భారీ వసూళ్ల దిశగా నడుస్తున్న మళయాళ చిత్రం 'ఎకో' Wed, Dec 31, 2025, 02:56 PM
'అనగనగా ఒక రాజు' జనవరి 14న విడుదల Wed, Dec 31, 2025, 02:50 PM
శ్రీదేవి తల్లి.. జేడీ చక్రవర్తికి పెళ్లి ప్రపోజల్! Wed, Dec 31, 2025, 02:41 PM
ప్రభాస్ పెళ్లి తర్వాతే నా పెళ్లి: నవీన్ పోలిశెట్టి Wed, Dec 31, 2025, 02:41 PM
‘అమ్మా.. నన్ను క్షమించు’.. నటి ఆవేదన Wed, Dec 31, 2025, 02:35 PM
2025లో పార్టీలను ఊపిన టాప్ సాంగ్స్ ఇవే! Wed, Dec 31, 2025, 01:52 PM
'టాక్సిక్' చిత్రం నుండి నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల Wed, Dec 31, 2025, 01:47 PM
కథల విషయంలో నాన్న జోక్యం చేసుకోరు Wed, Dec 31, 2025, 01:44 PM
అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌ Wed, Dec 31, 2025, 01:43 PM
అందువల్లనే సినిమాలకి దూరంగా ఉన్నాను Wed, Dec 31, 2025, 01:38 PM
చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తి Wed, Dec 31, 2025, 01:35 PM
అనలిస్ట్ తరణ్ ఆదర్శ్‌ కి ఘాటుగా రిప్లై ఇచ్చిన తమన్ Wed, Dec 31, 2025, 01:34 PM
నా జీవితాన్ని మలుపుతిప్పిన చిత్రమదే Wed, Dec 31, 2025, 01:31 PM
నెట్టింట వైరల్ అవుతున్న రష్మిక మందన్న వెకేషన్ ఫొటోలు Wed, Dec 31, 2025, 01:30 PM
ఫిబ్రవరిలో కల్కి-2 షూటింగ్? Wed, Dec 31, 2025, 12:06 PM
నా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా అది: అనిల్ రావిపుడి Wed, Dec 31, 2025, 11:10 AM
ఎక్స్ వేదికగా డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ సంచ‌ల‌న కామెంట్స్‌ Wed, Dec 31, 2025, 10:39 AM
పొంగల్ రేసులో మీనాక్షి చౌదరి.. హ్యాట్రిక్ హిట్ కొట్టేనా? Wed, Dec 31, 2025, 10:21 AM
డైరెక్టర్ మారుతి చెప్పింది.. ‘రాజాసాబ్’ ఫ్యాన్స్‌కు ఊహించని బంపర్ సర్‌ప్రైజ్ Tue, Dec 30, 2025, 11:03 PM
లవ్ & వార్ సినిమా విడుదల వాయిదా Tue, Dec 30, 2025, 07:32 PM
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే దిశగా హవీష్ "నేను రెడీ " Tue, Dec 30, 2025, 07:31 PM
హీరో నాగార్జున ఫిట్‌నెస్ రహస్యం ఇదే! Tue, Dec 30, 2025, 03:57 PM
నటుడు మోహన్ లాల్ తల్లి కన్నుమూత Tue, Dec 30, 2025, 03:30 PM
షిరిడీ సాయిబాబాపై నటి మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు Tue, Dec 30, 2025, 03:01 PM
వృద్ధాశ్రమం నిర్మాణానికి వారిద్దరూ విరాళాలు ఇచ్చారు Tue, Dec 30, 2025, 02:47 PM
భారీ వసూళ్ల దిశగా 'కలంకావల్' Tue, Dec 30, 2025, 02:47 PM
‘బీజీ బ్లాక్ బస్టర్స్’ పేరుతో నూతన నిర్మాణ సంస్థను స్థాపించిన బండ్ల గణేష్ Tue, Dec 30, 2025, 02:45 PM
హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్తలు Tue, Dec 30, 2025, 02:44 PM
అభిమాని పెళ్ళికి హాజరైన సూర్య Tue, Dec 30, 2025, 02:43 PM
అంచనాలని ఆదుకోలేకపోయిన 'వృషభ' Tue, Dec 30, 2025, 02:42 PM
యూట్యూబర్ అన్వేష్ పై నెటిజన్ల ఆగ్రహం Tue, Dec 30, 2025, 02:42 PM
బండ్ల గణేష్ కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం Tue, Dec 30, 2025, 02:26 PM
మన శంకరవరప్రసాద్‌ గారు అందరికి నచ్చుతుంది: అనిల్‌ రావిపూడి Tue, Dec 30, 2025, 01:38 PM
1000 కోట్ల భారీ వసూళ్ళలో 'దురంధర్' Tue, Dec 30, 2025, 12:54 PM
శిల్పా శిరోద్కర్‌కు సర్ ప్రైజ్ ఇచ్చిన నమ్రత శిరోద్కర్ Tue, Dec 30, 2025, 12:41 PM
నాగార్జున 100వ సినిమా.. కేరళలో షూటింగ్ Tue, Dec 30, 2025, 12:37 PM
మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డ సీరియల్ నటి నందిని Tue, Dec 30, 2025, 12:34 PM
రోజా కూతురు పెళ్లి, సినీ ఎంట్రీపై రూమర్లకు ఫుల్ స్టాప్ Tue, Dec 30, 2025, 12:25 PM
నేను కట్టుకున్న చీర ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చారు: రిద్ధి కుమార్ Tue, Dec 30, 2025, 12:19 PM
భయానికి దెబ్బలు కొట్టిన సీనిమా ప్రియులు! Mon, Dec 29, 2025, 10:23 PM
చిరంజీవి అభిమానులు ఆందోళన: ‘మన శంకర్ వరప్రసాద్’ టీమ్ ఘోరంగా అవమానిస్తోంది Mon, Dec 29, 2025, 10:05 PM
2025 గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ లో టాప్ లో అల్లు అర్జున్ Mon, Dec 29, 2025, 08:35 PM
యాడ్స్‌లో దూసుకుపోతున్న నయనతార.. ఒక్కో యాడ్‌కు 10 కోట్లు! Mon, Dec 29, 2025, 08:13 PM
ప్రముఖ సీరియల్ నటి నందిని ఆత్మహత్య Mon, Dec 29, 2025, 08:01 PM
సినిమా టికెట్లు, ఓటీటీల ధరల పెరుగుదల Mon, Dec 29, 2025, 03:36 PM
‘దండోరా’ సినిమా ఓటీటీలో విడుదల: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ Mon, Dec 29, 2025, 03:18 PM
నేడు బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ చాలెంజ్‌-2025 అవార్డుల ప్రదానం Mon, Dec 29, 2025, 02:37 PM
ట్రెండింగ్‌ రీల్‌తో.. పెళ్లి తేదీని ప్రకటించిన అల్లు శిరీష్‌ Mon, Dec 29, 2025, 01:50 PM
ఫిల్మ్‌ఛాంబర్‌ అధ్యక్షుడిగా సురేశ్‌బాబు Mon, Dec 29, 2025, 10:50 AM
యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ల వసూళ్ల దిశగా ‘అఖండ 2' Mon, Dec 29, 2025, 09:01 AM
అందువల్లనే అలాంటి ప్రకటనలలో నటించలేదు Mon, Dec 29, 2025, 09:00 AM
ఓటీటీలో అందుబాటులో ఉన్న హారర్ కామెడీ చిత్రాలివే Mon, Dec 29, 2025, 08:49 AM
నేటితో ముగియనున్న ఇమంది రవి పోలీసు కస్టడీ Mon, Dec 29, 2025, 08:45 AM
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా నిర్మాత డి. సురేశ్ బాబు Mon, Dec 29, 2025, 08:44 AM
'ధురంధర్' మూవీపై శోభిత ధూళిపాళ్ల ప్రశంసలు Sun, Dec 28, 2025, 04:40 PM
31న థియేటర్లలో సందడి చేయనున్న మురారి 4K మూవీ Sun, Dec 28, 2025, 04:36 PM
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ Sun, Dec 28, 2025, 04:33 PM
రజనీకాంత్‌తో ప్రేమకథ తీయాలన్నది నా కల: సుధా కొంగర Sun, Dec 28, 2025, 04:27 PM
ఇకపై సినిమాలలో నటించనన్న విజయ్ దళపతి Sun, Dec 28, 2025, 02:45 PM
వసూళ్ల పరంగా నిలవలేకపోయిన 'వృషభ' Sun, Dec 28, 2025, 02:44 PM
అట్టహాసంగా 'ది రాజాసాబ్' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ Sun, Dec 28, 2025, 02:03 PM
ఓటీటీ లోను విశేష ఆదరణ పొందుతున్న 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రం Sun, Dec 28, 2025, 02:02 PM
నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ ఎన్నికల పోలింగ్ Sun, Dec 28, 2025, 02:01 PM
Vijay Jananayagan: “ఇక్కడ అవి వద్దమ్మా..?” – విజయ్ సంచలన వ్యాఖ్య Sat, Dec 27, 2025, 11:48 PM
Maruthi: "ఆఫ్రికాలో కూడా ప్రభాస్ ఫేమస్" – దర్శకుడు సంచలన వ్యాఖ్యలు Sat, Dec 27, 2025, 11:44 PM
ప్రభాస్ చెప్పిన రియల్ స్టోరి: సంక్రాంతి సినిమాల క్రమంలో మేము ఎక్కడ? Sat, Dec 27, 2025, 11:25 PM
“వారణాసి: మహేష్ బాబు మల్టీ-పర్సనాలిటీ అడ్వెంచర్” Sat, Dec 27, 2025, 10:14 PM
Akshay Khanna: ధురంధర్ Aftermath – Drishyam 3 నిర్మాత షాక్! Sat, Dec 27, 2025, 08:40 PM
బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ అసలు పేరు తెలుసా? Sat, Dec 27, 2025, 07:20 PM
సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు: చిరంజీవి భావోద్వేగ శుభాకాంక్షలు Sat, Dec 27, 2025, 07:14 PM
అల్లు అరవింద్ కొత్త ఆఫర్.. యంగ్ హీరో రోషన్ మేకాకు భారీ జాక్ పాట్! Sat, Dec 27, 2025, 07:09 PM
సల్మాన్ ఖాన్ 'బాటిల్ ఆఫ్ గల్వాన్' టీజర్ విడుదల Sat, Dec 27, 2025, 07:08 PM
కూలీ సినిమాపై వచ్చిన విమర్శలను గమనించాను: లోకేష్ కనగరాజ్ Sat, Dec 27, 2025, 02:55 PM
సుకుమార్ సినిమాల్లో రాజమౌళికి నచ్చిన చిత్రం ఇదే! Sat, Dec 27, 2025, 02:53 PM
ఆడపిల్లల వస్త్రధారణపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదు: నాగబాబు Sat, Dec 27, 2025, 02:50 PM
మహిళా కమిషన్ విచారణకు నటుడు శివాజీ హాజరు Sat, Dec 27, 2025, 01:52 PM
'వారణాసి' తర్వాత సొంత బ్యానర్ లో మహేశ్ బాబు మూవీ! Sat, Dec 27, 2025, 01:51 PM
20 రోజుల్లోనే ఓటీటీలోకి మోగ్లీ 2025! Sat, Dec 27, 2025, 01:48 PM
తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న నటుడు శివాజీ Sat, Dec 27, 2025, 10:40 AM
రామ్ చరణ్ సినిమాలో రుక్మిణి వసంత్? Fri, Dec 26, 2025, 06:44 PM
'దండోరా' సినిమాను ఆదరించండి: శివాజీ Fri, Dec 26, 2025, 06:37 PM
బాక్సాఫీస్ వద్ద ‘ఛాంపియన్’ సినిమా భారీ వసూళ్లు Fri, Dec 26, 2025, 06:36 PM
తొలిరోజే రూ.3.3 కోట్లు వసూలు చేసిన 'శంబాల' Fri, Dec 26, 2025, 03:56 PM
2025లో మోస్ట్ సెర్చ్‌డ్ హీరోగా అల్లు అర్జున్! Fri, Dec 26, 2025, 03:08 PM
మరోసారి ట్రెండింగ్‌లోకి అల్లు అర్జున్ తనయుడు Fri, Dec 26, 2025, 02:50 PM
నాని 'ది ప్యారడైజ్'లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్! Fri, Dec 26, 2025, 12:25 PM
ఆది 'శంబాల' విజయంపై సాయి కుమార్ భావోద్వేగం Fri, Dec 26, 2025, 12:24 PM
గూగుల్ సెర్చ్‌లో అల్లు అర్జున్ టాప్ Fri, Dec 26, 2025, 10:21 AM
మార్పే విజయానికి మార్గం: అనన్య పాండే Thu, Dec 25, 2025, 06:48 PM
ఫుడ్ వ్లాగర్, ఫ్యాషన్ డిజైనర్ గా హీరో వెంకటేశ్ కూతుళ్లు.. హీరోగా కొడుకు ఎంట్రీ! Thu, Dec 25, 2025, 03:26 PM
పాతతరం ఆలోచనలు వద్దు: అనసూయ భరద్వాజ్ Thu, Dec 25, 2025, 02:48 PM
రోషన్ 'ఛాంపియన్' సినిమాకు భారీ ఓటీటీ డీల్.. రూ.16 కోట్లకు అమ్ముడైనట్లు టాక్ Thu, Dec 25, 2025, 02:18 PM
'దండోరా' కుల వివక్షపై బలమైన సందేశానిచ్చే మూవీ Thu, Dec 25, 2025, 02:04 PM
జపాన్‌లోనూ మాహేశ్ బాబు 'వారణాసి' మూవీ విడుదల! Thu, Dec 25, 2025, 01:56 PM
గీతా మాధురి మాటలు గుర్తుకు వస్తే కన్నీళ్లు ఆగవు: నటుడు నందు Thu, Dec 25, 2025, 12:31 PM
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే Thu, Dec 25, 2025, 11:39 AM
రామ్ చరణ్‌తో సుకుమార్ సినిమా.. వింటేజ్ లవ్ స్టోరీ! Thu, Dec 25, 2025, 10:43 AM
పూర్తి శాఖాహారిగా మారిపోయాను: నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ Thu, Dec 25, 2025, 10:37 AM
నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలో ‘బాహుబలి ది ఎపిక్’ స్ట్రీమింగ్ Wed, Dec 24, 2025, 07:38 PM
శివాజీ వ్యాఖ్యలు.. నిధి అగర్వాల్‌ పోస్ట్‌ Wed, Dec 24, 2025, 07:37 PM
ఫిబ్రవరిలో పూరి జగన్నాథ్ 'బెగ్గర్' టీజర్ విడుదల! Wed, Dec 24, 2025, 04:22 PM
నేను ఎవరికీ భయపడను: నటుడు శివాజీ Wed, Dec 24, 2025, 04:19 PM
ఓటీటీలో దూసుకుపోతున్న సంతాన ప్రాప్తిరస్తు Wed, Dec 24, 2025, 03:18 PM
నటుడు శివాజీకి కరాటే కల్యాణి మద్దతు Wed, Dec 24, 2025, 03:01 PM
రూ. 2. 5 కోట్లతో రూ.35 కోట్లు వసూలు చేసిన 'లిటిల్ హార్ట్స్' మూవీ Wed, Dec 24, 2025, 03:00 PM
‘దండోరా’కు యూ/ఏ సర్టిఫికెట్ Wed, Dec 24, 2025, 02:55 PM
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న 'బాహుబలి: ది ఎపిక్' మూవీ Wed, Dec 24, 2025, 12:58 PM
అన్యాయానికి ఎదురు నిలిచే గిరిజన యువతిగా రష్మిక మందన్న! Wed, Dec 24, 2025, 12:16 PM
జ్యోతిష్యుడు వేణుస్వామి వ్యాఖ్యలపై నటి ప్రగతి ఘాటు స్పందన Wed, Dec 24, 2025, 11:47 AM
మహేష్ బాబు ఫ్యామిలితో సరదాగా గడిపిన క్షణాలు వైరల్ Wed, Dec 24, 2025, 11:44 AM
“శివాజీ ‘బూతు’ వ్యాఖ్యలపై కమల్ కామరాజు సంచలన కౌంటర్: దరిద్రం చూసే కళ్లలోనే ఉంది!” Tue, Dec 23, 2025, 09:52 PM
రాజా సాబ్ సెన్సార్ రివ్యూ ఫలితాలు వచ్చేసాయి – ప్రభాస్ అభిమానులకు లేట్ అప్‌డేట్! Tue, Dec 23, 2025, 08:56 PM
నటుడు శివాజీకి ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్ Tue, Dec 23, 2025, 07:56 PM
బరువు పెరిగినందుకు పెద్ద సినిమా కోల్పోయిన రాధికా ఆప్టే Tue, Dec 23, 2025, 07:54 PM
శివ సినిమాతో 'ఓం' స్క్రిప్ట్ మార్చిన ఉపేంద్ర Tue, Dec 23, 2025, 03:28 PM
శివాజీ వ్యాఖ్యలపై మంచు మనోజ్ సంచలన లేఖ Tue, Dec 23, 2025, 03:27 PM
అఖండ -2.. ఇప్పటివరకు ఎన్ని రూ.కోట్లు వసూళ్లు చేసిందంటే? Tue, Dec 23, 2025, 03:26 PM
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఖరారు Tue, Dec 23, 2025, 03:24 PM
రెండో కుమార్తె వివాహ విషయాలని పంచుకున్న జగపతిబాబు Tue, Dec 23, 2025, 03:03 PM
శివాజీ వ్యాఖ్యలపై స్పందించిన చిన్మయి Tue, Dec 23, 2025, 02:58 PM
నయనం వెబ్ సిరీస్ కథ ఏంటో చూద్దాం రండి Tue, Dec 23, 2025, 02:54 PM
మహిళలకి వేషధారణతోనే గౌరవం లభిస్తుంది Tue, Dec 23, 2025, 02:50 PM
'రౌడీ జనార్ధన్' గ్లింప్స్‌ విడుదల Tue, Dec 23, 2025, 02:40 PM
క్రిస్మస్‌ బరిలో నిలవనున్న ‘వృషభ’ Tue, Dec 23, 2025, 02:38 PM
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు, అనసూయ కౌంటర్ Tue, Dec 23, 2025, 02:01 PM
బెట్టింగ్ యాప్స్ కేసు: సీఐడీ విచారణకు మంచు లక్ష్మి హాజరు Tue, Dec 23, 2025, 01:43 PM
విషాదం.. ప్రముఖ నటుడు జేమ్స్ రాన్సోన్ ఆత్మహత్య Tue, Dec 23, 2025, 12:33 PM
ప్రమోషన్ కాదు, కంటెంటే ముఖ్యం: అనిల్ రావిపూడి Tue, Dec 23, 2025, 12:15 PM
బంగ్లాదేశ్ హింసపై కాజల్ ఘాటు పోస్ట్! Tue, Dec 23, 2025, 11:10 AM
శోభన్ బాబు ఆస్తుల రహస్యంమిదే Tue, Dec 23, 2025, 11:07 AM
నాని సినిమాకు నో చెప్పిన జాన్వీ కపూర్! Tue, Dec 23, 2025, 10:31 AM
వృషభ డబ్బింగ్ సినిమా కాదు, పాన్ ఇండియా చిత్రం: బన్నీ వాస్ Tue, Dec 23, 2025, 10:27 AM
కొవిడ్ తర్వాత కెరీర్ మారింది: ఆది సాయికుమార్ Tue, Dec 23, 2025, 10:25 AM
ప్రభాస్ 'రాజా సాబ్' ప్రమోషన్స్ పై కీలక నిర్ణయం! Mon, Dec 22, 2025, 03:53 PM
16 ఏళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ లోని షాట్.. నేడు పవన్ కళ్యాణ్ తో: సుజీత్ Mon, Dec 22, 2025, 03:51 PM
దుల్కర్ సల్మాన్‌తో పూజా హెగ్డే కొత్త సినిమా Mon, Dec 22, 2025, 03:50 PM
బిగ్‌బాస్ 9: తనుజ రెమ్యునరేషన్ ఎంతంటే? Mon, Dec 22, 2025, 02:21 PM
కూలీ: 'ఏ' సర్టిఫికెట్ తో 500 కోట్ల వసూళ్లు.. ఎలా సాధ్యమైంది? Mon, Dec 22, 2025, 02:20 PM
వచ్చే ఏడాది జనవరి 9న ఓటీటీలోకి రాబోతున్న అఖండ 2! Mon, Dec 22, 2025, 02:19 PM
బిగ్‌బాస్ ట్రోఫీని మహిళలు ఎందుకు గెలవలేకపోతున్నారు? Mon, Dec 22, 2025, 02:05 PM
తండ్రి కాబోతున్న నాగచైతన్య.. నాగార్జున క్లారిటీ Mon, Dec 22, 2025, 02:04 PM
'ధురంధర్' చిత్రంపై ప్రశంసలు కురిపించిన రామ్ గోపాల్ వర్మ Mon, Dec 22, 2025, 01:43 PM
స‌మంత‌కూ అభిమానుల తాకిడితో చేదు అనుభవం Mon, Dec 22, 2025, 01:27 PM
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 విజేతగా కల్యాణ్ పడాల Mon, Dec 22, 2025, 01:23 PM
ద్రౌపది ముర్ముతో హాస్యన‌టుడు బ్రహ్మానందం భేటీ Mon, Dec 22, 2025, 01:16 PM
‘ధురంధర్’ చిత్రంలో అందుకే తమన్నా ని తీసుకోలేదు Mon, Dec 22, 2025, 01:12 PM
ఛాంపియన్' సినిమా విశేషాలు పంచుకున్న హీరో రోషన్ Sun, Dec 21, 2025, 03:14 PM
సోషల్ మీడియా స్టార్ మోనాలిసా హైదరాబాద్‌లో కిచెన్ ప్రారంభం Sun, Dec 21, 2025, 03:13 PM
భర్త మహాశయులకు విజ్ఞప్తి: టికెట్ ధరల పెంపు ఉండదు Sun, Dec 21, 2025, 03:10 PM
దర్శకురాలిగా మారిన కేట్ విన్‌స్లెట్ Sun, Dec 21, 2025, 02:59 PM
డిసెంబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ Sun, Dec 21, 2025, 02:58 PM
రింగుల జుట్టుతో అవమానాలు.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు Sun, Dec 21, 2025, 02:51 PM
'హ్యాపీ రాజ్' చిత్రంతో మరోసారి వెండితెరపైకి అబ్బాస్ Sun, Dec 21, 2025, 02:15 PM
మోదీ జీవితం ఆధారంగా బయోపిక్ Sun, Dec 21, 2025, 02:13 PM
నేను వాస్తవానికి క్రికెటర్‌గా స్థిరపడాలనుకున్నాను Sun, Dec 21, 2025, 02:11 PM
రోడ్డు ప్రమాదానికి గురైన నోరా ఫతేహి కార్ Sun, Dec 21, 2025, 02:10 PM
అక్షయ్ ఖన్నాపై మాధవన్ ప్రశంసల వర్షం Sat, Dec 20, 2025, 03:39 PM
నాని 'ద ప్యారడైజ్'లో సంపూర్ణేశ్ బాబు మాస్ లుక్ రిలీజ్ Sat, Dec 20, 2025, 03:36 PM
‘మన్మథుడు’కి 23 ఏళ్లు పూర్తి.. స్పెషల్ వీడియో Sat, Dec 20, 2025, 03:29 PM
సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్ Sat, Dec 20, 2025, 03:28 PM
ప్రస్తుతానికి దర్శకత్వం చెయ్యడానికి నేను సిద్ధంగా లేను Sat, Dec 20, 2025, 03:22 PM
'దండోరా' ట్రైలర్‌ విడుదల Sat, Dec 20, 2025, 03:15 PM
ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత Sat, Dec 20, 2025, 03:13 PM
పదవిని అడ్డుపెట్టుకొని తన భర్తని కాపాడుకోవాలని చూస్తుంది Sat, Dec 20, 2025, 03:10 PM
దర్శకుడు కబీర్ ఖాన్‌కు కశ్మీర్ పర్యటనలో ఎదురైన మధురమైన అనుభవం Sat, Dec 20, 2025, 03:01 PM
'గుర్రం పాపిరెడ్డి' కథ ఏంటో చూద్దాం రండి Sat, Dec 20, 2025, 02:41 PM
'ది ప్యారడైజ్' చిత్రంలో సంపూర్ణేశ్ బాబు Sat, Dec 20, 2025, 02:39 PM
"సోగ్గాడు" చిత్రానికి 50 ఏళ్లు Sat, Dec 20, 2025, 02:37 PM
ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి మరో ట్రైలర్? Sat, Dec 20, 2025, 12:47 PM
రెండవ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న మంచు మనోజ్ Sat, Dec 20, 2025, 11:33 AM
రివ్యూలే ఊపిరి పోశాయి: కళ్యాణి ప్రియదర్శన్ Sat, Dec 20, 2025, 10:41 AM
జానీ మాస్టర్ కేసులో షాకింగ్ ట్విస్ట్ Sat, Dec 20, 2025, 10:35 AM
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ విడుదల Fri, Dec 19, 2025, 07:20 PM
అఖిల్ సరసన అనన్య పాండే ? Fri, Dec 19, 2025, 03:54 PM
ఓటీటీలో అలరిస్తున్న కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు Fri, Dec 19, 2025, 03:49 PM
ప్రభాస్ ప్రైవేట్ జెట్ ప్రయాణం: కారణాలు ఇవేనట! Fri, Dec 19, 2025, 03:48 PM
ధురంధర్‌పై రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసలు Fri, Dec 19, 2025, 03:17 PM
ఓటీటీలోకి వచ్చేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’.. ఎక్కడంటే? Fri, Dec 19, 2025, 02:49 PM
తెలుగులో 'బాహుబలి' లాంటి సినిమా చేయాలి: రకుల్ ప్రీత్ సింగ్ Fri, Dec 19, 2025, 02:19 PM
Missterious Movie Review : మిస్టీరియస్.. థ్రిల్లర్ మాత్రమే కాదు హర్రర్ కూడా Fri, Dec 19, 2025, 02:09 PM
వరుణ్ సందేశ్ 'నయనం' వెబ్‌సిరీస్.. హత్య మిస్టరీతో సైన్స్ ఫిక్షన్ Fri, Dec 19, 2025, 01:48 PM
అల్లు అర్జున్‌తో నటించాలని ఉంది: కృతి సనన్ Fri, Dec 19, 2025, 01:47 PM
నిధి అగర్వాల్ కు చేదు అనుభవం, కాస్టింగ్ కౌచ్ పై పాత కామెంట్స్ వైరల్ Fri, Dec 19, 2025, 01:44 PM
రామ్ చరణ్ 'పెద్ది' మార్చి 27కే విడుదల Fri, Dec 19, 2025, 11:10 AM
2025లో 500 కోట్ల వసూలు దాటిన సినిమాలివే Fri, Dec 19, 2025, 11:09 AM
'పుష్ప 3' కంటే ముందే బన్నీ-సుకుమార్ కొత్త సినిమా! Fri, Dec 19, 2025, 10:41 AM
నేడు విడుదల కానున్న ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రం Fri, Dec 19, 2025, 08:57 AM
ఇకపై 'టెర్మినేటర్' చిత్రంలో ఆర్నాల్డ్ కనిపించరు Fri, Dec 19, 2025, 08:55 AM
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'రాజు వెడ్స్ రాంబాయి' Fri, Dec 19, 2025, 08:53 AM
నాలుగు విభిన్న గెటప్స్‌లో 'గుర్రం పాపిరెడ్డి' లో నటించిన నరేష్ ఆగస్త్య Fri, Dec 19, 2025, 08:52 AM
లెవన్‌ సినిమాపై నవీన్‌ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు Thu, Dec 18, 2025, 08:04 PM
విడాకులు తీసుకున్న నటుడు షిజు ఏఆర్ Thu, Dec 18, 2025, 07:50 PM
చిత్రంలో వైష్ణవి కొక్కుర ఫస్ట్ లుక్ విడుదల Thu, Dec 18, 2025, 07:48 PM
డార్క్ కామెడీ మూవీగా "గుర్రం పాపిరెడ్డి" - ఫరియా అబ్దుల్లా Thu, Dec 18, 2025, 07:40 PM