|
|
by Suryaa Desk | Tue, Sep 30, 2025, 03:39 PM
జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన యాంకర్ సౌమ్యరావు తన వ్యక్తిగత జీవితం, అలవాట్లపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను పతివ్రతను కాదని, మైండ్ ఫ్రెష్‌గా ఉండటానికి అప్పుడప్పుడు రెడ్ వైన్ తాగుతానని నిర్మొహమాటంగా చెప్పారు. స్నేహితులతో పార్టీలకు వెళ్ళినప్పుడు ఒకటి రెండు పెగ్స్ తీసుకుంటానని, అయితే అది అలవాటుగా మారకూడదని, ఒక లిమిట్‌లో ఎంజాయ్ చేస్తే బాగుంటుందని సౌమ్య తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Latest News