|
|
by Suryaa Desk | Tue, Sep 30, 2025, 02:18 PM
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కారణంగా ఈడీ విచారణలో చిక్కులు తప్పవని సమాచారం. తాజాగా ఆమె ఈడీ విచారణకు హాజరైంది. ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌లో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ ద్వారా ఆమె ఎంత డబ్బు సంపాదించారు, తనను ఎలా సంప్రదించారో, మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయో అన్న అంశాలపై ప్రశ్నించారని తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, క్రికెటర్ లు కూడా ఇలాంటి కేసుల్లో ఉన్నారు.
Latest News