BREAKING
శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు పండిత్ జాదవ్ కు ఘన సన్మానం ఢిల్లీ కాంగ్రెస్ సభలో పాల్గొన్న జైపూర్ మండల నాయకులు చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!! జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం రామలింగాపురంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి పక్కా ప్రణాళిక, పటిష్ట భద్రతా చర్యలతో.. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.... ఈ నెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక 2021తో పోలిస్తే కళ్యాణదుర్గం లో తగ్గిన ఓటింగ్ శాతం. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే

యోగాక్రీడలకు ఎంపిక పూర్తి

Select Suryaa Now
యోగాక్రీడలకు ఎంపిక పూర్తి

పాలమూరు సూర్య న్యూస్ -
డిసెంబరు నెలలో రంగారెడ్డి జిల్లాలో జరిగే సీనియర్స్ యోగ రాష్ట్రస్థాయి పోటీలకు గాను ఉమ్మడి జిల్లా క్రీడాకారులను ఆదివారం ఇండోర్ స్టేడియం మైదానంలో ఎంపిక నిర్వహించామని అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్ కుమార్ గౌడ్, చంద్రశేఖర్ తెలిపారు. ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు.  
ఎంపికలకు ముఖ్య అతిథులుగా జిల్లా యువజన క్రీడాధికారి రాజశేఖర్ రెడ్డి, యోగ సంఘం చైర్మన్ రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ,ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమాల్ గౌడ్, ముత్యం గురుస్వామి, అబ్బరి సంఘం కార్యదర్శి రాంచందర్, శ్రవణ్ నిరంజనా, నాగరాజు సాగర్, బాలమణి హాజరయ్యారు.

ఎం.ఓం ప్రకాష్-పాలమూరు