BREAKING
పుష్కరాల వేళ.. రోడ్డు విస్తరణకు చర్యలు ! స్తంభాలపై తీగల జాతర.. ప్రమాదాలకు ఆహ్వానం ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి : శ్రీరాముల కొండయ్య విజ్ఞాన్స్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా ఏఐసీటీఈ–వాణి జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ప్రారంభం ఘనంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకల నిర్వహణ అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి జోరు.. 8 నెలల గరిష్ఠానికి చేరిన విలువ ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి - శ్రీరాముల కొండయ్య తపాలా శాఖ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు రూ. 1,491 కోట్లు పన్నుల చెల్లింపులో సేవల కోసం ఆన్‌లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోండి : కమిషనర్ ఉత్తమ చిత్రంగా 'వన్ లాస్ట్ స్టాప్' ఎంపిక ట్రాన్స్‌ఫార్మర్‌ పిల్లర్ నిర్మాణాన్ని తొలగించాలి - మున్సిపల్ కమిషనర్‌కు ముస్లిం కమిటీ వినతి హిందూ మహాసముద్రం దేశాలను కలపాలి కానీ విడదీయకూడదు వ్యవసాయ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు మౌలిక సదుపాయాల రంగానికి కేంద్రం భారీ ఊతం.. కె. పెదపూడి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి రాయపరెడ్డి సత్యనారాయణ విస్తృత పర్యటన

ఉరేసుకొని మాంటిసోరి స్కూల్ అటెండర్ నాగుల భాస్కర్ మృతి

Select Suryaa Now
ఉరేసుకొని మాంటిసోరి స్కూల్ అటెండర్ నాగుల భాస్కర్ మృతి

ఉరేసుకొని మాంటిసోరి స్కూల్ అటెండర్ నాగుల భాస్కర్ మృతి 

     స్థానిక మాంటిసోరి హైస్కూల్లో గత 25 ఏండ్లుగా అటెండర్ గా పనిచేస్తున్న నాగుల భాస్కర్ శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని మృతి చెందారు. ఎంతో నిజాయితీ నిబద్ధతగా పనిచేసిన భాస్కర్ మృతి విద్యార్థులను, పాఠశాల సిబ్బందిని కంట తడి పెట్టించింది. విద్యార్థులను తన సొంత పిల్లలలా చూసుకుంటారని, స్కూల్ ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డు పై  ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా విద్యార్ధులను జాగ్రత్తగా రోడ్ దాటించి స్కూల్ లోకి  పంపేవారని తల్లిదండ్రులు వాపోతున్నారు. కడుపేద స్థితిలో ఉన్న భాస్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.భాస్కర్ మృతి పట్ల పట్టణ ప్రజలు,స్కూల్ యాజమాన్యం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

సూర్య ప్రతినిధి రాజేష్ ఇల్లందు ఆర్ సి