BREAKING
పుష్కరాల వేళ.. రోడ్డు విస్తరణకు చర్యలు ! స్తంభాలపై తీగల జాతర.. ప్రమాదాలకు ఆహ్వానం ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి : శ్రీరాముల కొండయ్య విజ్ఞాన్స్‌ లారా ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా ఏఐసీటీఈ–వాణి జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ప్రారంభం ఘనంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకల నిర్వహణ అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి జోరు.. 8 నెలల గరిష్ఠానికి చేరిన విలువ ఎకో సెన్సిటివ్ జోన్లు తగ్గించి, ఇసుక సరఫరా చేయించాలి - శ్రీరాముల కొండయ్య తపాలా శాఖ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు రూ. 1,491 కోట్లు పన్నుల చెల్లింపులో సేవల కోసం ఆన్‌లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోండి : కమిషనర్ ఉత్తమ చిత్రంగా 'వన్ లాస్ట్ స్టాప్' ఎంపిక ట్రాన్స్‌ఫార్మర్‌ పిల్లర్ నిర్మాణాన్ని తొలగించాలి - మున్సిపల్ కమిషనర్‌కు ముస్లిం కమిటీ వినతి హిందూ మహాసముద్రం దేశాలను కలపాలి కానీ విడదీయకూడదు వ్యవసాయ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు మౌలిక సదుపాయాల రంగానికి కేంద్రం భారీ ఊతం.. కె. పెదపూడి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి రాయపరెడ్డి సత్యనారాయణ విస్తృత పర్యటన

సూర్యనారాయణుడికి వెండి కిరీటం బహుకరణ

Select Suryaa Now
సూర్యనారాయణుడికి వెండి కిరీటం బహుకరణ
సూర్య,రాయికల్: రాయికల్ పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన చెన్నకేశవనాథ(గుడికోట) ఆలయంలోని శ్రీ సూర్యనారాయణుడికి జగిత్యాల పట్టణంకు చెందిన బొడ్ల మనోహర్.లక్ష్మి దంపతులు,రాయికల్ పట్టణానికి చెందిన నాగమల్ల శ్రీకర్ శ్వేత దంపతులు రెండు లక్షల విలువగల కిరీటాన్ని స్వామివారికి బహుకరించారు . ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సతీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దాతలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మచ్చ శ్రీధర్, ఉపాధ్యక్షులు ఎనుగందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మంథనిమహేందర్, కోశాధికారి సాంబార్ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి సంకోజి అశోక్,ప్రచార కార్యదర్శి బత్తిని నిరంజన్,నాగమల్ల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.