BREAKING
*బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ! తేరే నామ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. భోజ్‌పురి సినిమాతో మారిన దశ: రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి

ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య

Select Suryaa Now
ఉపాధి పనులను వేగవంతం చేయాలి..  -డీఆర్డీవో జయదేవ్ ఆర్య

బెజ్జంకి;ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఆర్డీవో) జయదేవ్ ఆర్య అన్నారు.బుధవారం మండల కేంద్రంలో వీబీజీ రాంజీ పథకంలో భాగంగా చేపట్టిన రోడ్డు పనులను అలాగే ముత్తన్నపేట గ్రామంలోని ఫాంపాండ్స్ పనులను అధికారులతో కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పనులను నాణ్యతతో త్వరితగతిన చేపట్టాలని సూచించారు.తాగునీటి కొరతను అధిగమించడానికి,భూగర్భ జలాలను పెంపొందించడానికి ఫాంపాండ్స్ ఎంతగానో దోహదపడతాయన్నారు.ఎంపీడీవో కడవెరుగు ప్రవీణ్,ఏపీవో రాములు,టి ఏలు,ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.