BREAKING
మైనర్ వేధింపుల కేసులో వయోలిన్ విద్వాంసుడు అరెస్ట్: బాధితులు ధైర్యంగా ముందుకు రావాలన్న సింగర్ చిన్మయి మంచు విష్ణు బర్త్‌డే స్పెషల్: ప్రభుదేవా దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'వీఎం 24' ప్రకటన 66 పరుగులకే ఆలౌట్ చేసి ఘనవిజయం సాధించినా నిరాశే: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ నుంచి అఫ్గనిస్థాన్ అవుట్ నెల రోజుల్లో ఎన్కతలకు రూ.2 కోట్ల నిధులు తీసుకొస్తా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వృద్ధురాలికి వీల్ చైర్ అందజేత..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు కృతజ్ఞతలు తెలియజేసిన వృద్ధురాలు మైదానంలో సహచరులపై అసహనం సరికాదు: శుభ్‌మన్ గిల్ తీరుపై అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు వెల్లింగ్టన్ టెస్టులో మిచెల్, ఫిలిప్స్ అద్భుత పోరాటం: భారత్‌పై అరుదైన రికార్డు నమోదు సిరాజ్, జడేజా ఉన్నా ఫలితం మారేది కాదు: తొలి టెస్టు డ్రాపై శుభ్‌మన్ గిల్ స్పష్టత బేసిన్ రిజర్వ్‌లో అరుదైన డ్రా: 2015 తర్వాత 15 టెస్టుల్లో రెండోసారి మాత్రమే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లపై నవజోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు: క్రీడలపైనే దృష్టి పెట్టాలని పిలుపు ఆళ్లగడ్డ మున్సిపాలిలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి . ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోడిచెర్లలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ నిజమైన స్పిన్నర్ ఎక్కడ? కుల్దీప్, మానవ్ సుతార్‌లపై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్

Select Suryaa Now
తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్

సంగారెడ్డి ప్రతినిధి : నూతన ఎఐసిసి  తెలంగాణ ఇన్‌చార్జ్‌గా నియమితులైన బి.ఎం. సందీప్‌ను టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంలో నూతన ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన మార్గనిర్దేశం చేస్తారని ఆకాంక్షించారు.తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన ఇన్‌చార్జ్ నాయకత్వంలో పార్టీ మరింత ప్రజలకు చేరువవుతుందని పేర్కొన్నారు.నూతన బాధ్యతలు చేపట్టిన బి.ఎం. సందీప్ విజయవంతంగా రాణించి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం, బలగం చేకూర్చాలని గాలి అనిల్ కుమార్ ఆకాంక్షించారు.