BREAKING
వృద్ధురాలికి వీల్ చైర్ అందజేత* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు కృతజ్ఞతలు తెలియజేసిన వృద్ధురాలు మైదానంలో సహచరులపై అసహనం సరికాదు: శుభ్‌మన్ గిల్ తీరుపై అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు వెల్లింగ్టన్ టెస్టులో మిచెల్, ఫిలిప్స్ అద్భుత పోరాటం: భారత్‌పై అరుదైన రికార్డు నమోదు సిరాజ్, జడేజా ఉన్నా ఫలితం మారేది కాదు: తొలి టెస్టు డ్రాపై శుభ్‌మన్ గిల్ స్పష్టత బేసిన్ రిజర్వ్‌లో అరుదైన డ్రా: 2015 తర్వాత 15 టెస్టుల్లో రెండోసారి మాత్రమే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లపై నవజోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు: క్రీడలపైనే దృష్టి పెట్టాలని పిలుపు ఆళ్లగడ్డ మున్సిపాలిలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి . ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోడిచెర్లలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ నిజమైన స్పిన్నర్ ఎక్కడ? కుల్దీప్, మానవ్ సుతార్‌లపై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు వెంటనే చెల్లించాలి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. హౌస్ అరెస్ట్ వెల్లింగ్టన్ టెస్టు డ్రాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గండి: టీమిండియా ముందరి సమీకరణాలు ఇవే దీక్షా దివస్ సభకు ఇంటింటికీ వెళ్లి ఆహ్వానం

బొంబాయిగూడ ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి

Select Suryaa Now
బొంబాయిగూడ ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
సూర్య, పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలం బొంబాయిగూడ గ్రామంలోని ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులను కోరుతున్నారు. గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాలు వేగంగా ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.