BREAKING
మైనర్ వేధింపుల కేసులో వయోలిన్ విద్వాంసుడు అరెస్ట్: బాధితులు ధైర్యంగా ముందుకు రావాలన్న సింగర్ చిన్మయి మంచు విష్ణు బర్త్‌డే స్పెషల్: ప్రభుదేవా దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'వీఎం 24' ప్రకటన 66 పరుగులకే ఆలౌట్ చేసి ఘనవిజయం సాధించినా నిరాశే: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ నుంచి అఫ్గనిస్థాన్ అవుట్ నెల రోజుల్లో ఎన్కతలకు రూ.2 కోట్ల నిధులు తీసుకొస్తా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వృద్ధురాలికి వీల్ చైర్ అందజేత..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు కృతజ్ఞతలు తెలియజేసిన వృద్ధురాలు మైదానంలో సహచరులపై అసహనం సరికాదు: శుభ్‌మన్ గిల్ తీరుపై అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు వెల్లింగ్టన్ టెస్టులో మిచెల్, ఫిలిప్స్ అద్భుత పోరాటం: భారత్‌పై అరుదైన రికార్డు నమోదు సిరాజ్, జడేజా ఉన్నా ఫలితం మారేది కాదు: తొలి టెస్టు డ్రాపై శుభ్‌మన్ గిల్ స్పష్టత బేసిన్ రిజర్వ్‌లో అరుదైన డ్రా: 2015 తర్వాత 15 టెస్టుల్లో రెండోసారి మాత్రమే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లపై నవజోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు: క్రీడలపైనే దృష్టి పెట్టాలని పిలుపు ఆళ్లగడ్డ మున్సిపాలిలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి . ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోడిచెర్లలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ నిజమైన స్పిన్నర్ ఎక్కడ? కుల్దీప్, మానవ్ సుతార్‌లపై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

కోడిచెర్లలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

Select Suryaa Now
కోడిచెర్లలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం
సూర్య బాల్కొండ / మెండోరా: మెండోరా మండలంలోని కోడిచెర్ల గ్రామంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ వేల్పూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అందులో భాగంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ బీమా పథకం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెట్టు ప్రసాద్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.