BREAKING
మైనర్ వేధింపుల కేసులో వయోలిన్ విద్వాంసుడు అరెస్ట్: బాధితులు ధైర్యంగా ముందుకు రావాలన్న సింగర్ చిన్మయి మంచు విష్ణు బర్త్‌డే స్పెషల్: ప్రభుదేవా దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'వీఎం 24' ప్రకటన 66 పరుగులకే ఆలౌట్ చేసి ఘనవిజయం సాధించినా నిరాశే: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ నుంచి అఫ్గనిస్థాన్ అవుట్ నెల రోజుల్లో ఎన్కతలకు రూ.2 కోట్ల నిధులు తీసుకొస్తా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వృద్ధురాలికి వీల్ చైర్ అందజేత..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు కృతజ్ఞతలు తెలియజేసిన వృద్ధురాలు మైదానంలో సహచరులపై అసహనం సరికాదు: శుభ్‌మన్ గిల్ తీరుపై అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు వెల్లింగ్టన్ టెస్టులో మిచెల్, ఫిలిప్స్ అద్భుత పోరాటం: భారత్‌పై అరుదైన రికార్డు నమోదు సిరాజ్, జడేజా ఉన్నా ఫలితం మారేది కాదు: తొలి టెస్టు డ్రాపై శుభ్‌మన్ గిల్ స్పష్టత బేసిన్ రిజర్వ్‌లో అరుదైన డ్రా: 2015 తర్వాత 15 టెస్టుల్లో రెండోసారి మాత్రమే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లపై నవజోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు: క్రీడలపైనే దృష్టి పెట్టాలని పిలుపు ఆళ్లగడ్డ మున్సిపాలిలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి . ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోడిచెర్లలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ నిజమైన స్పిన్నర్ ఎక్కడ? కుల్దీప్, మానవ్ సుతార్‌లపై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు వెంటనే చెల్లించాలి

Select Suryaa Now
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు వెంటనే చెల్లించాలి
సూర్య కరీంనగర్ : జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు సంబంధించిన పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చంటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో పాఠశాలల నిర్వహణ ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఆర్థికంగా వెనుకబడిన దళిత విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.