సూర్య కథనానికి స్పందన - మత్తడి స్ప్రింగ్ అనకట్ట సర్వే ప్రారంభం
సూర్య బెజ్జుర్: కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం రైతు,సామల తిరుపతి గతసోమవారం బెజ్జుర్ రైతు వేదికలో నిర్వహిస్తున్నప్రజావాణిలో స్ప్రింగ్ అనకట్ట మరమత్తు చేయాలని పిర్యాదు చేయగా సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు స్పందించారు. మత్తడి అనకట్ట మరమత్తుల కోసం సర్వే చేపట్టారు, అధికారులు సర్వే చేసి పరిస్థితి పరిశీలించారు.మరమత్తులు చేపడితే రైతుల సాగు నీటి కష్టాలు తోలుగుతాయని తెలిపారు.త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రైతులు కోరారు.