BREAKING
130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి! కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పూజిత గౌడ్ ,జగదీశ్వర్ గౌడ్ 11 న సీఎం చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం.. ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ: క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన మాయ రాజేశ్వరన్ ఆధునిక సౌకర్యాలతో పార్కుల అభివృద్ధి..... ‘వర్క్ ఫ్రమ్ పార్క్’కు శ్రీకారం.. సీఎంసీ కమిషనర్ జి. సృజన

సంగారెడ్డిలో జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్ష – లెవల్‌-2 నిర్వహణ

Select Suryaa Now
సంగారెడ్డిలో జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్ష – లెవల్‌-2 నిర్వహణ

సంగారెడ్డి;శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల కేంద్రంగా జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్ష లెవల్‌-2ను శనివారం నిర్వహించారు. ఈ పరీక్షకు వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి సుమారు 203 మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన హైకోర్టు న్యాయవాది కరుణాసాగర్ మాట్లాడుతూ.. గోమాత గొప్పతనం, గోవుల వల్ల కలిగే ప్రయోజనాలు, మానవ జీవితంలో గోవుల ప్రాముఖ్యత గురించి వివరించారు. గోసంరక్షణ ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, గోవుల సంరక్షణలో సమాజం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలు సైతం గోసంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గోసంరక్షణ ప్రముఖులు పల్లె పెంటారెడ్డి, కాసుల భూపాల్ రెడ్డి, శివరాజు, సమితి కార్యదర్శి పి. చంద్రశేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు, పోషకులు తదితరులు పాల్గొన్నారు.ఈ వివరాలను పాఠశాల ప్రధానాచార్యులు ఎం. నరసింహ గౌడ్ వెల్లడించారు.