telangana
సీఎం రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.