దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ
నవాబు పేట్, మేజర్ న్యూస్:దసరా పండుగను పురస్కరించుకుని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సామా వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.