BREAKING
దిల్లీ 'అయోధ్య కీ రామ్‌లీలా'లో తొలిసారి శ్రీరాముడిగా నటిస్తున్న భోజ్‌పురి స్టార్ రవికిషన్! సంగీత దర్శకుడు దేవా ఇంట్లో మరో తీవ్ర విషాదం.. మేనల్లుడు, నటుడు కార్తీక్ శబేష్ కన్నుమూత! జపాన్ పాలన నాటి గూఢచర్యం, ప్రేమ నేపథ్యంలో '100 డేస్ ఆఫ్ డిసెప్షన్' మూవీ రివ్యూ! విజయదశమి సందర్భంగా ఆందోల్ మైసమ్మ ఆలయంలో డా. చినుకని శివ ప్రసాద్ ప్రత్యేక పూజలు వైసీపీ నాయకులను కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ రెహ్‌నా హై తేరే దిల్ మే' చిత్రానికి 25 ఏళ్లు.. నాటి కష్టాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనలైన దియా మిర్జా! సీపీఎం నేత రాంభూపాల్‌ను కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ గానకోకిల పి. సుశీల బయోపిక్‌కు ఏఆర్ రెహమాన్ శ్రీకారం.. సుశీలమ్మ పాత్రలో కన్నడ క్రేజీ బ్యూటీ! భయపడితే రాజకీయం చేయలేం ఎంపీ మిధున్ రెడ్డి! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం విజయదశమి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ అమ్మవారి ని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు ఏపీఎస్ఈఏ అనంతపురం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన నల్లపల్లి విజయభాస్కర్ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు : మహేంద్ర

యాలాల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ పూజలు

Select Suryaa Now
యాలాల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ పూజలు

యాలాల, మేజర్ న్యూస్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని యాలాల పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయుధ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది తమ ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేసి విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగను ప్రజలంతా సుఖసంతోషాలతో, ప్రశాంత వాతావరణంలో, ఐకమత్యంతో జరుపుకోవాలని పోలీస్ అధికారులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాలాల పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: ప్రకాష్ గౌడ్, యాలాల, వికారాబాద్ జిల్లా.