BREAKING
హైదరాబాద్ వేదికగా తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న రణ్‌బీర్ కపూర్.. 'రామాయణం' ఈవెంట్‌లో ఫ్యాన్స్‌కి సర్ ప్రైజ్! ఎమ్మెల్యే హరీశ్ రావుకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ యాదా భార్గవి చందు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ జనసేన పార్టీని బలపితం చేయడమే మా లక్ష్యం నెట్‌ఫ్లిక్స్‌లో మళ్లీ ఊహించని షాక్.. కంటెంట్ చీఫ్ తర్వాత ఫిల్మ్ డివిజన్ హెడ్ డాన్ లిన్ కూడా అవుట్! సూపర్‌హీరో సినిమాతో హారర్ జోనర్ మిక్సింగ్.. సరికొత్త ప్రయోగానికి సిద్దమైన డీసీ 'క్లేఫేస్'! రామాయణం'లో కుంభకర్ణుడి పాత్రకు హాలీవుడ్ 'హల్క్' రెఫరెన్స్.. విజువల్స్ మైండ్ బ్లాకింగ్ అంటున్న ఫైసల్ మాలిక్! ఎన్నికల నేపథ్యంలో రేణిగుంటలో వాహన తనిఖీలు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన తర్వాత మాట్లాడాను.. ముంబై పోలీసులపై పూర్తి నమ్మకం ఉందన్న శరద్ కెల్కర్! బాలీవుడ్‌లో కేవలం భక్తి, దేశభక్తి చిత్రాలకే గ్రీన్‌సిగ్నల్.. దిగ్గజ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు! నంద్యాల జిల్లా ఆత్మకూరులో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు దలేర్ మెహందీకి మద్దతుగా నిలిచిన కపిల్ శర్మ.. ఆపరేషన్ కారణంగానే అలా జరిగిందంటూ క్లారిటీ! ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల నగారా: అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాల వివరాలు ఇవే! శ్రీరామ్ చినబాబు విజయమే లక్ష్యంగా ముందుకు సాగుదాం : తొగట వీరక్షత్రియుల ఏకగ్రీవ తీర్మానం వైసీపీలోకి గోవిందరాజు పాండురంగప్ప చేరిక

వైసీపీ నాయకులను కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్

Select Suryaa Now
వైసీపీ నాయకులను కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ అధిష్టానం సి.రమేష్‌ను ఎంపిక చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ మార్కెట్ ఛైర్మన్ బెదుడూరి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు పులకుంట శివారెడ్డి, వాసగిరి నాయుడు, లిఖిల్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తిప్పలూరి సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి, భార్గవ్, వంశీ, మహేష్, యాసీన్ తదితరులు రమేష్‌ను కలిసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సి.రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తల సహకారంతో మేయర్ పదవితో పాటు 62 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

 (మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)