BREAKING
షార్ట్ సర్క్యూట్ తో వస్తువులన్నీ బూడిద కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి: 5 గంటల్లోనే నీటి సరఫరా పునరుద్దరణ పీర్ల చావిడిలో వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం: సాఫ్ట్‌వేర్ యువతి ఆకస్మిక మృతి కడప కూటమి మేయర్ అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎమ్మెల్యే నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత! రాప్తాడు, ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ పి. జగదీష్ భారత్‌ - అమెరికా ట్రేడ్‌ డీల్‌పై త్వరలోనే శుభవార్త ఆసియా పారా గేమ్స్‌లో దీప్తికి స్వర్ణం: సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు దసరా ప్రీమియర్ లీగ్ విజేత రుద్ర టీం ఆసియా పారా గేమ్స్‌లో సిమ్రాన్‌కు స్వర్ణం, తేజల్‌కు కాంస్యం చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది ఘనంగా ఆయుధ పూజ:పాల్గొన్న సినీ నటుడు కాలకేయ ప్రభాకర్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. యష్ 'రామాయణం' వీఎఫ్ఎక్స్ వ్యాఖ్యలపై అపూర్వ అస్రాని మండిపాటు.. 'డిక్టేటర్‌షిప్‌'తో పోల్చుతూ సంచలన పోస్ట్! హైదరాబాద్ వేదికగా తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న రణ్‌బీర్ కపూర్.. 'రామాయణం' ఈవెంట్‌లో ఫ్యాన్స్‌కి సర్ ప్రైజ్!

ఎమ్మెల్యే హరీశ్ రావుకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ యాదా భార్గవి చందు

Select Suryaa Now
ఎమ్మెల్యే హరీశ్ రావుకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ యాదా భార్గవి చందు

ఎమ్మెల్యే హరీశ్ రావుకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ యాదా భార్గవి చందు


సిద్దిపేట రూరల్ : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని నారాయణరావుపేట మండలం బంజరుపల్లి గ్రామ సర్పంచ్ యాదా భార్గవి చందు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చందు ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని, ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

(సూర్య రూరల్, రమేష్)