BREAKING
ప్రధాని నివాసం సమీపంలోని చారిత్రక రేస్ కోర్స్ మసీదుకు ఎవిక్షన్ నోటీసు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జోక్యాన్ని కోరిన అసదుద్దీన్ ఒవైసీ! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు! గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు! పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం: 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం వెల్దుర్తి మండల అభివృద్ధికి సుబ్బారాయుడు కుటుంబం కృషి అభినందనీయం ముంబైలోని చారిత్రక గేట్‌వే ఆఫ్ ఇండియాను సందర్శించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో: 26/11 అమరులకు నివాళి! శ్రీకాకుళం బీచ్‌లో తీవ్ర విషాదం: స్నానానికి వెళ్ళి నలుగురు గల్లంతు కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి

షార్ట్ సర్క్యూట్ తో వస్తువులన్నీ బూడిద

Select Suryaa Now
షార్ట్ సర్క్యూట్ తో వస్తువులన్నీ బూడిద

                                                                            కోయిలకొండ సూర్య న్యూస్ :   మండలంలో ఉన్న ఇబ్రహీం గ్రామపంచాయతీ లోని   కిరాణం జనరల్ స్టోర్ షార్ట్ సర్క్యూట్ తో  తగిలి కిరాణం డబ్బా లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదైన సంఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ ఎల్. లక్ష్మీ శ్రీనివాసులు మాట్లాడుతూ, వికలాంగుడు అయినటువంటి పాకనాటి చంద్రయ్య జనరల్ స్టోర్ పెట్టుకుని జీవనం కొన సాగిస్తున్నాడని తెలిపారు. సోమవారం రాత్రి  కిరాణం జనరల్ స్టోర్  షార్ట్ సర్క్యూట్ తో  మంటలు రావడంతో లోపల ఉన్న నిత్యవసర వస్తువులతో పాటు, సెల్ ఫోన్లు  దగదమయ్యాయని తెలిపారు. బాధితుడు అయినటువంటి పాకనాటి చంద్రయ్యకు జనరల్ స్టోర్ లోపల ఉన్న వస్తువులు బూడిద కావడంతో రెండు నుంచి మూడు లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలియజేశారు. బీద కుటుంబానికి చెందిన వికలాంగుడు అయినటువంటి పాకనాటి చంద్రయ్యకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సర్పంచ్ కోరారు.