BREAKING
ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా ఘజియాబాద్: వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదికలో భారత్ హవా! ఘనంగా ఆయుధ పూజ ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో భారత నూతన హైకమిషన్ భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ! MVSR కళాశాల ప్రమాదం: ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన ముగ్గురు అరెస్ట్ పిడుగుపాటుకు గురైనా ప్రియుడికి రెండుసార్లు సీపీఆర్ చేసి బతికించిన యువతి: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పెళ్లి ప్రతిపాదన! షార్ట్ సర్క్యూట్ తో వస్తువులన్నీ బూడిద కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి: 5 గంటల్లోనే నీటి సరఫరా పునరుద్దరణ పీర్ల చావిడిలో వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం: సాఫ్ట్‌వేర్ యువతి ఆకస్మిక మృతి కడప కూటమి మేయర్ అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎమ్మెల్యే నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత! రాప్తాడు, ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ పి. జగదీష్ భారత్‌ - అమెరికా ట్రేడ్‌ డీల్‌పై త్వరలోనే శుభవార్త ఆసియా పారా గేమ్స్‌లో దీప్తికి స్వర్ణం: సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు దసరా ప్రీమియర్ లీగ్ విజేత రుద్ర టీం ఆసియా పారా గేమ్స్‌లో సిమ్రాన్‌కు స్వర్ణం, తేజల్‌కు కాంస్యం

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

Select Suryaa Now
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు.  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

సూర్య, నిర్మల్ ప్రతినిధి : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

దసరా పండుగ ప్రజల జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహం, సానుకూల దృక్పథాన్ని నింపాలని కోరారు.

జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో, సురక్షితంగా విజయదశమి వేడుకలను జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.